S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/25/2019 - 20:30

ముంబయిలో

01/25/2019 - 04:14

న్యూఢిల్లీ: నిబంధనలకు తిలోదకాలిచ్చి అక్రమ మార్గాల్లో బ్యాంకు రుణాలను మంజూరు చేసిన కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ దూత్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. చందా కొశ్చర్ చర్యల వల్ల ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.1730 కోట్ల నష్టం వాటిల్లినట్లు బ్యాంకు అధికారులు చెప్పారు.

01/24/2019 - 22:46

ముంబయి, జనవరి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మెరుగుపడ్డాయ. రిలయన్స్, ఐటీసీ, యెస్ బ్యాంకు వంటి పెద్ద సంస్థలు లాభాలను సంతరించుకోగా బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెనె్సక్స్ 260 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 36,146.55 పాయింట్లతో ఆరంభమైన సెనె్సక్స్ తర్వాత ప్రతికూల పరిస్థితులెదురవడంతో ఒక దశలో 36,000కు దిగివచ్చింది. ఆ తర్వాత షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో మధ్యాహ్నం తర్వాత 86.63 పాయింట్లు ఎగబాకింది.

01/24/2019 - 22:45

న్యూఢిల్లీ, జనవరి 24: అమెరికాలో ఇన్ఫోసిస్ హవా కొనసాగుతున్నది. అక్కడి స్థానికులకు పది వేల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే నాలుగింటి మూడు వంతులు, 7,600 మందికిపైగా ఉద్యోగులు అమెరికాలో పని చేస్తున్నారు. అత్యంత విస్తారమైన మార్కెట్ ఉన్న కారణంగా, అమెరికాలో ఇన్ఫోసిస్ వ్యూహాత్మకంగా విస్తరిస్తోంది. ఇంత వరకూ ఐదు ఐటీ హబ్స్‌ను తెరిచింది.

01/24/2019 - 22:43

ముంబయి, జనవరి 24: ప్రైవేటు రంగ బ్యాంకు ఎస్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జికూటివ్‌గా రవ్‌నీత్ సింగ్ గిల్ గురువారం నియమితులయ్యారు.

01/24/2019 - 22:42

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,172.00
8 గ్రాములు: రూ.25,376.00
10 గ్రాములు: రూ. 31,720.00
100 గ్రాములు: రూ.3,17,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,392.513
8 గ్రాములు: రూ. 27,140.104
10 గ్రాములు: రూ. 33,090.910
100 గ్రాములు: రూ. 3,39,251.3
వెండి
8 గ్రాములు: రూ. 331.60

01/24/2019 - 22:42

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం అనుమానంగానే కనిపిస్తున్నది. బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని ఈ సంస్థకు కేంద్రం లక్ష్యంగా ఉంచింది. కాగా, దీనిని అందుకునేందుకు విశేషంగా కృషి చేస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదనే చెప్పాలి.

01/24/2019 - 04:40

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అమెరికాలో వైద్య చికిత్స చేయించుకుంటున్నారు. మరో కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ మార్పు జరిగిందని కేంద్రవర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాదికి తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్నారు.

01/24/2019 - 04:30

తడ/సత్యవేడు, జనవరి 23: నెల్లూరు - చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఏర్పాటు చేసిన శ్రీసిటీలో మరో భారీ పరిశ్రమకు బుధవారం భూమిపూజ చేశారు.

01/24/2019 - 01:22

ముంబయి, జనవరి 23: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుల్న్‌క్రు ఏమాత్రం కొనసాగకపోవడంతో బుధవారం భారీగా నష్టాలను ఎదుర్కొంది. సెనె్సక్స్ ఏకంగా 336.17 పాయింట్లు పతనమై 36,108.75 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇదే తరహాలో నష్టాలను ఎదుర్కొంది. 91.25 పాయింట్లు పతనం కావడంతో 10,831.50 పాయింట్లకు చేరింది.

Pages