S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/24/2019 - 01:21

కోల్‌కతాలో బుధవారం ఎస్‌యూవీ ‘కిక్స్’ వాహనాన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న
నిస్సాన్ ఇండియా ఆపరేషనల్స్ ప్రెసిడెంట్ థామస్ క్యూల్

01/24/2019 - 01:19

చెన్నైలో రెండు రోజుల ‘గ్లోబల్ ఇనె్వస్టర్స్ మీట్’ (జీఐఎం) ప్రారంభోత్సవ కార్యక్రమంలో
ప్రసంగిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

01/24/2019 - 01:25

దావోస్, జనవరి 23: ‘వినియోగదారుడే తొలుత’ అనే విధానంతో తమ కంపెనీ ముందుకెళుతోందని, ఇది వ్యాపార విస్తరణలో చాలా ఉపయుక్తంగా ఉందని ‘బజాజ్ ఫిన్‌సర్వ్’ చీఫ్ సంజీవ్ బజాజ్ బుధవారం నాడిక్కడ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వినియోగదారుడి అవసరానికి అనుగుణంగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

01/23/2019 - 23:50

వాషింగ్టన్, జనవరి 23: అమెరికా-చైనాల మథ్య వాణిజ్యపరమైన శిఖరాగ్ర చర్చలు కొనసాగుతాయని బుధవారం నాడు వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ చర్చలు రద్దయ్యాయన్న వార్తలను అమెరికా ఖండించింది.

01/23/2019 - 23:48

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,172.00
8 గ్రాములు: రూ.25,376.00
10 గ్రాములు: రూ. 31,720.00
100 గ్రాములు: రూ.3,17,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,392.513
8 గ్రాములు: రూ. 27,140.104
10 గ్రాములు: రూ. 33,925.13
100 గ్రాములు: రూ. 3,39,251.3
వెండి
8 గ్రాములు: రూ. 338.40

01/23/2019 - 04:37

ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఐదు రోజులపాటు కొనసాగిన సూచీల ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. ఉదయం లాభాలతో ఆరంభమైన ఈ మార్కెట్లు లోహ, ఆర్థిక, మోటారు వాహన రంగాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో ఒక దశలో మరీ దిగువకు చేరిన సెనె్సక్స్, నిఫ్టీ తర్వాత కొంత కోలుకోవడంతో మార్కెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.

01/22/2019 - 23:43

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రైవేటు రంగ జీవిత బీమా సంస్ధ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ మంగళవారం తన త్రైమాసిక వాణిజ్య ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో 18.3 శాతం అదనంగా మొత్తం రూ.245.63 కోట్ల లాభాలను ఆర్జించినట్టు ఆ గణాంకాలు తెలిపాయి. 2017లో ఇదే త్రైమాసికంలో ఈ సంస్థకు రూ.207.32 లాభాలు వచ్చాయి. ఐతే మొత్తం కంపెనీ ఆదాయం మాత్రం ఈ త్రైమాసికంలో తగ్గింది.

01/22/2019 - 23:41

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,172.00
8 గ్రాములు: రూ.25,376.00
10 గ్రాములు: రూ. 31,720.00
100 గ్రాములు: రూ.3,17,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,392.513
8 గ్రాములు: రూ. 27,140.104
10 గ్రాములు: రూ. 33,925.13
100 గ్రాములు: రూ. 3,39,251.3
వెండి
8 గ్రాములు: రూ. 330.00

01/22/2019 - 23:41

న్యూఢిల్లీ, జనవరి 22: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎల్ గ్రూపు పరిధిలోని సంస్థలకు ఇచ్చిన బ్యాంకు రుణాలపై కొన్ని మినహాయింపులు, లేదా వాయిదాలు ఇవ్వాలని రిజర్వు బ్యాంకును కోరాలని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు, సమస్యలపై మంగళవారం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమీక్షించింది.

01/22/2019 - 23:40

విజయవాడ, జనవరి 22: ఏపీ ప్రభుత్వం, అధికారులు స్పందించినంత వేగంగా ఇతర రాష్ట్రాల్లో అక్కడి అధికార యంత్రాంగం పని చేసే పరిస్థితి లేదని అదాని గ్రూపు ఎండీ అనిల్ సార్దానా కితాబిచ్చారు. దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అనిల్‌తో మంత్రి లోకేష్ మంగళవారం భేటీ అయ్యారు. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. జనవరి నెలాఖరునాటికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలన్నారు.

Pages