S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/02/2019 - 04:28

చెన్నై : భారతీయ బ్యాంకులను పటిష్టపరచాలన్న ఉద్దేశంతోనే విలీన నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల ఏ ఒక్కరి ఉద్యోగమూ పోదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పలు బ్యాంకుల విలీనం నేపథ్యంలో అనేక పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తుతున్న దృష్ట్యా సీతారామన్ ఈ వివరణ ఇచ్చారు. ‘ఉద్యోగాలు పోతాయన్న మాటలు ఒట్టి వదంతులే.

09/02/2019 - 02:12

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 1: ఇసుక కావలసిన వారు ఇక కంప్యూటర్, స్మార్ట్ఫోన్లలో క్లిక్ చేస్తే సరిపోతుంది. రాష్ట్రంలో 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఇసుక విధానంలో అధునాతన సాంకేతిక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.

09/02/2019 - 01:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశాన్ని 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తయారు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు తోడ్పడతాయని ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు.

09/02/2019 - 01:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: గడచిన ఆగస్టు నెలలో మన దేశ ప్రధాన మార్కెట్ల నుంచి 5,920 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కు వెళ్లాయి. ఒకవైపువిదేశీ పోర్టుపోలియో పెట్టుబడులపై విధించిన అదనపుసర్‌చార్జీని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ ఈ నిధుల ఉపసంహరణకు అడ్డుకట్టవేయలేక పోవడం విశేషం. తాజా ‘డిపాజిటరీస్ డేటా’ మేరకు విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఆగస్టులో మొత్తం రూ.

09/02/2019 - 01:44

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశ స్థూల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే అంశాలు, అంతర్జాతీయంగా మార్కెట్ల స్థితిగతులు, ప్రధానంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వాణిజ్య రంగ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా దేశ వ్యాప్తంగా మార్కెట్లకూ సెలవు. దరిమిలా ఈ వాణిజ్యవారం నాలుగు రోజులకే పరిమితం కానుంది.

09/01/2019 - 04:21

విజయవాడ : ఆంధ్రా బ్యాంక్... తెలుగు వారి బ్యాంక్. ఈ పేరు వినగానే తెలుగు ప్రజలు తమ సొంత బ్యాంక్‌గా పరిగణిస్తారు. ఒక్కసారి ఆంధ్రా బ్యాంక్ శాఖలోకి అడుగుపెడితే చాలు తమ సొంత బ్యాంక్‌లోకి ఆడుగుపెట్టినట్లు ప్రతి తెలుగువాడు భావిస్తాడు. అలాంటి ఆంధ్రా బ్యాంక్ ఇకపై కనబడబోదు... వినబడబోదు.

09/01/2019 - 03:55

ముంబయి, ఆగస్టు 31: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ శనివారం పేర్కొన్నారు.

09/01/2019 - 02:42

చిత్రం... బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా శనివారం కోల్‌కతాలో ఆందోళన చేస్తున్న వివిధ బ్యాంకుల ఉద్యోగులు

09/01/2019 - 02:28

మచిలీపట్నం, ఆగస్టు 31: దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వ మద్యం అమ్మకాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో పైలెట్ ప్రాజెక్ట్‌గా 25 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల ద్వారా ఉదయం 10గంటల నుండి రాత్రి 9గంటల వరకు మాత్రమే పరిమితికి లోబడి మద్యం అమ్మకాలు సాగనున్నాయి.

09/01/2019 - 01:30

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన నిర్ణయంపై వామపక్ష పార్టీలు తీవ్ర స్వరంతో ధ్వజమెత్తాయి. ఈ చర్య ఎంతమాత్రం సముచితం కాదని, దీనివల్ల ఆర్థిక సమీకరణ లక్ష్యం దెబ్బతింటుందని విమర్శించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందన్న వాస్తవం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి.

Pages