S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/01/2017 - 22:35

జీవితాంతం ప్రతి వ్యక్తి తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. ముదిమి వయసులోనూ మరొకరితో పనిచేయించుకోకుండా చలాకీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు. అందుకు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. వయసు మీద పడుతున్న కొద్దీ అన్నిరకాల జబ్బులు ముంచుకొస్తాయి. ముఖ్యంగా గుండెజబ్బు, పక్షవాతం బారిన అధిక సంఖ్యలో వృద్ధ మహిళలు పడుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

06/30/2017 - 21:09

‘దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మధించకపోతే లక్ష్మిని పొందలేక
పోయేవాడివి కదా! దేహి అని బలిని అర్థించకపోతే భూమి, ఆకాశాన్ని ఆక్రమించే అవకాశం నీకు లేదు కదా! నీకు సత్యభామతోపాటు
శమంతక మణిని సత్రాజిత్తు ఇవ్వకున్నా నీకు అది దొరికేదా!
ఇంద్రుడు అంగీకరించకపోతే నందన వనంలో పెరిగిన పారిజాత వృక్షాన్ని పెళ్లగించి నాటించలేకపోయేవాడివి కదా!’

06/29/2017 - 21:16

ఏడంతస్థుల మేడకయినా పునాది నేలమీదే ఉండాలి. అదే భవంతికి బలం! అంతెత్తున పెద్దగా ఎదిగి ఎంత బలాన్నిచ్చే ఆహారాన్ని మనిషి తింటున్నా అడ్డాలనాడు అమ్మదగ్గర తాగిన పాలు ఇచ్చే బలం, రోగ నిరోధక శక్తి సాటిలేనివి. వీటన్నిటిలాగే మన సంప్రదాయం కూడా..! శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం ఎంత అభవృద్ధిని, ప్రగతిని సాధించినా.

06/28/2017 - 21:46

ముప్పయిదేళ్ల సౌమ్య ముఖర్జీ కరోడ్‌పతి అయ్యా డు. ఢిల్లీలోని సీతా ట్రావెల్స్‌లో ఐదంకెల జీతం తీసుకునే ఈ యువకుడు నేడు కోటి బహుమతి సంపాదించి కరోడ్‌పతిగా మారా డు. చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ నిర్వహించిన పోటీలో ఈ ఫోన్ వినియోగదారులు మాత్రమే పాల్గొనేలా పోటీ నిర్వహించింది. ఫైనల్‌లో ఆరుగురు నిలిచారు. ఈ ఆరుగురులో ముఖర్జీ విజేతగా నిలిచి కోటి రూపాయల బహుమతి పొందాడు.

06/27/2017 - 21:42

పిల్లలకు పేర్లు పెట్టడంలో చాలామంది ప్రత్యేకతను కనబరుస్తారు. కొన్ని ఇళ్లలో పిల్లల పేర్లు చాలా వైవిధ్యంతో ముచ్చటగా ఉంటాయి. కళాత్మక దృష్టి, మంచి అభిరుచి గల తల్లిదండ్రులు పిల్లలకు పేర్లను ఎంతో అందంగా అర్ధవంతంగా ఎంపిక చేస్తారు. పూర్వకాలంనుంచి వస్తున్న ఆచారం కుటుంబంలో తాతగారి పేరో, నాయనమ్మ పేరో పిల్లలకు పెట్టడం ఆధునిక కాలంలో తాతయ్యల, నాయనమ్మల పేర్లు పెట్టే ఆచారం చాలా చోట్ల లేదు.

06/24/2017 - 20:46

ఈసారి మిస్ ఇండియాగా గెలిచే సుందరి ఎవరు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. ఈ పోటీల్లో ఢిల్లీతో సహా 30 రాష్ట్రాల నుంచి అందాల యువతులు పాల్గొన్నారు. విజేతగా ప్రకటించే ఫైనల్ విభాగం పోటీలు ముంబయిలో ఆదివారంనాడు జరుగనున్నాయి. అతిరథ మహారథులు పాల్గొనే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ సృష్టి వ్యాకరణం’ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

06/23/2017 - 21:43

అది హైదరాబాద్ నగర నడిబొడ్డున పచ్చటి మైదానం. స్వచ్ఛమైన గాలి వీస్తున్న ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో మహిళలు గోల్ఫ్ ఆట ఆడుతుంటే ఎలా ఉంటుంది. చూడముచ్చటగా ఉంటుందనుకుంటున్నాం. గోల్ఫ్ ఆట అంటే అది మగవాళ్లు ఆడేది అనే నానుడికి స్వస్తిపలుకుతూ ఇపు డు ఆడవాళ్లు గోల్ఫ్ ఆడుతున్నారు. ఆ ఆటలో శిక్షణ తీసుకుంటున్నారు. అం తర్జాతీయ స్థాయి పోటీ ల్లో విజేతలవుతున్నారు. వీరిలో జొన్నల రమాదేవి ఒకరు.

06/22/2017 - 22:28

రసాయన శాస్త్రం అంటే చాలామందికి భయం. కానీ ఆమెకు ప్రాణం. ఆ ఇష్టమే ఆమెకు అరుదైన ఘనతను సాధించిపెట్టింది. సహజంగా సైన్స్ అంటే ఆమెకు మక్కువ. అందులనూ రసాయన శాస్త్రంలో వివిధ విభాగాలపైనా ఆసక్తి జాస్తి. ఆ రంగంలో ముప్పయేళ్లుగా ఆమె పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆమె మార్గదర్శకంలో ఎంతోమంది విద్యార్థులను పరిశోధకులుగా తీర్చిదిద్దారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 165 పరిశోధనా వ్యాసాలు చోటుచేసుకున్నాయి.

06/20/2017 - 21:40

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగుల నుంచి మంచి నైపుణ్యమైన పనిని ఆశించటం సహజం. ఏళ్ల తరబడి ఒకటే పని అని నిరుత్సాహపడుతుంటారు. ఇలాంటివారిని నైపుణ్యంగా తయారుచేయాలంటే ప్రేరణ కల్పించటం అవసరం. ప్రేరణ ఎవ్వరూ ఇవ్వరు. ఎవరికివారు సంపాదించటమే. ఇందుకు నిత్యం పుస్తక పఠనం ఎంతో దోహదం చేస్తుంది. సానుకూలదృక్పథంతో నడుచుకుంటే ఎన్నో విషయాలను నేర్చుకోగలుగుతారు.

06/16/2017 - 21:32

పూర్వం అంటే లోహపాత్రల వాడకం వాడుకలోకి రాకముందు ప్రపంచమంతా మట్టిపాత్రలనే వంట పాత్రలుగా వాడేవారు. ఇప్పుడైతే మట్టిపాత్రలంటే చులకనభావం ఉండొచ్చు ఏమో కానీ, వాస్తవానికి మట్టిపాత్రలలో వంటకాలు తయారుచేయడం మంచి ఆరోగ్యానికి మహాద్వారం లాంటిదని ఆరోగ్య పర్యవేక్షకుల సలహా.

Pages