S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/08/2017 - 23:46

హంసవింశతికారుడు పాడిన పాటల్లాంటి పాటలు పాడుతూ అంగనలందరూ తమ ముంగిట ముత్యాల ముగ్గులను తీరుస్తారు. వాటి మధ్య తమతమ కళాభిరుచిని చాటేవిధంగా గొబ్బెమ్మలనే గౌరమ్మరూపాలను ఆవుపేడతో తీర్చి వాటిపైన గుమ్మడి పూవులను అలంకరించి పుత్తడిబొమ్మల్ని తయారుచేశారా అనుకునేవిధంగా పసుపు కుంకుమ లతో అలంకరిస్తారు. ముగ్గుముగ్గుకూ మధ్యన మూడు గొబ్బిళ్లను పెట్టడం ఆచారం.

01/01/2017 - 21:52

ధేహూ గ్రామమున రామచంద్రభట్టు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు గొప్ప పండితుడు. మరియు సనాతన ధర్మాభిమాని. అతడు తుకారాము చేయుచున్న దానిని అంగీకరించక, ఆ గ్రామాధికారి వద్దకేగి ‘‘శూద్రుడగు తుకారాము వేదములు నేర్చుకుని తద్రహస్యములను అన్ని జాతుల వారికి తెలుపుచున్నాడు.

01/01/2017 - 21:50

తీర్థయాత్రలు భారతీయ సంస్కృతిలో ఒక విశిష్ట లక్షణం. దేశంలోని పుణ్యతీర్థాలను సందర్శించడం మాతృభూమి పట్ల ప్రేమాభిమానాలను పెంపొందింపజేయడమేగాక భౌగోళికమైన విస్తృతిని ఎరుకపరచి ఎక్కెడెక్కడి జనుతా ఒకే సంస్కృతికి చెందిన వారిగా అందరినీ సంఘటిత పరుస్తుంది.

12/25/2016 - 22:09

మంచిదేదైనా నలుగురితో కలసి చేయమంటుంది వేదం. శిర్డి సాయ బాబా నీవు ఇష్టపడి తినేటప్పుడు ఒక్కడివే తినకు. పక్కనవానికి కూడా కాస్త పెట్టు అంటారు. అట్లా వేదాలు, పురాణాలు పెద్దల సూక్తులు అన్నీ కూడా మంచిని నలుగురితో పంచుకోమని చెప్తుంటారు.

12/18/2016 - 22:02

శ్రీచక్రసంచారిణి
శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర శ్రీలలితాదేవి
ఆవిర్భావము, భండాసుర వధ, శ్రీచక్రవర్ణన
సంకలన కర్త
శ్రీమతి పోలంరాజు శారద
మూల్యం: రూ.60/-లు
ప్రతులకు
jyothivalaboju@ gmail.com
**

12/18/2016 - 22:00

సమాజంలో గతంలో జరిగిన ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గురించి వింటుంటే మనకు ఏమాత్రమూ నమ్మబుద్ధికాదు. నిజంగా అలా జరిగిందా? అలా జరగడం సాధ్యమా? అనిపిస్తుంది.
అట్టి ఒక సంఘటన ఒక వజ్రాల వ్యాపారి సీనప్పను వేంకటేశ్వరుని పరమభక్తాగ్రేసరుడైన ‘పురందరదాసు’గా మార్చివేసింది.
ఏమిటా కథ?- అంటే

12/18/2016 - 21:57

జ్ఞానభక్తివైరాగ్యాలనే ఆభరణాలు ధరించిన వారందరూ భక్తిపారవశ్యంలో మునిగి తేలుతుంటారు. నామదేవుడని అగ్రశ్రేణికి చెందిన భక్తాగ్రేసరుని చిన్నతనంలో ఓ సంఘటన జరిగింది.

12/11/2016 - 22:55

హిందూ సమాజం భగవంతుని యొక్క నిరాకారాన్ని ఎంత పవిత్రంగా భావిస్తుందో భగవంతుని భావాత్మక, గుణాత్మక, భౌతిక రూపాన్ని కూడా అంతే పవిత్రంగా ఆరాధిస్తుంది. అనాదిగా మన దేశంలో వెలసిన వివిధ దేవతామూర్తుల ఆలయాలు, ఆరాధనా పద్ధతులు, నియమాలు, సంప్రదాయాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

12/11/2016 - 22:50

పురాణాలు, పురాణపురుషుల జీవితాలను చదివి ఆకళింపుచేసుకుని కలియుగంలో మానవుడు ముక్తిమార్గాన్ని తెలుసుకోవచ్చు. ఒకానొకకాలంలో ఆత్మదేవుడను ఒక విప్రుడు ఉండేవాడు. అతనికి గయ్యాళి అహంకారి అయిన దుంధులి అను భార్య ఉండేది. ఆ విప్రదంపతులిద్దరూ ఎన్నో పూజలు పునస్కారాలు చేసినావారికి సంతాన యోగం కలుగలేదు. ఓసారి ఆత్మదేవుడు అడవికి వెళ్లి అక్కడ ఉన్న జలాశయాల్లో మునిగి దేహం వదులుదామని యత్నించాడు.

12/04/2016 - 22:01

‘్భక్తిం కిం నకరోతి అహో వనచరః భక్తా వతంసాయతే’ అంటారు శంకరాచార్యులు శివానందలహరిలో. తిన్నడు వనచరుడు. చెంచుకులములో జన్మించాడు. భక్తిశేఖరుడయ్యాడు గదా అని ప్రశంసించారు. అంగస్య కూర్చాయతే దివ్యా భిషేకాయతే నవ్యోపహారాయతే అని తిన్నడి పూజావిధానమును శివానుగ్రహ అదృష్టముగా ప్రస్తావించారు. తిన్నని భక్తి జగద్వితము.

Pages