S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 23:54

మనుజులలో నెవ్వడు దగ
దనవాడనువాడు దుష్ట్ధరణీశునకున్?
ధనకయి వ్రేలిమి వ్రేల్చెడు
జనుని తనువుగాల్చు వాయు సఖుడదయుండై

01/21/2017 - 23:38

* ఇంట్లో పులి.. వాకిట్లో పిల్లి అన్న ముద్ర భారత క్రికెట్ జట్టుపై ఎన్నో దశాబ్దాలుగా ఉంది. చాలా మంది క్రికెటర్లకూ ఇలాంటి పేరే ఉంది. ఇటీవలే పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి వైదొలగి, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వనే్డలో సెంచరీ సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ పేరును ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించాలి. అతని ప్రతాపం కేవలం ఆసియాలోనే.

01/21/2017 - 23:36

కొత్త ఒరవడి

01/21/2017 - 23:34

చాలాకాలంగా వినిపిస్తున్న డిమాండ్‌ను జాతీయ సెలక్టర్లు ఎట్టకేలకు తీర్చారు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకే వనే్డ, టి-20 ఫార్మాట్లలోనూ నాయకత్వ పగ్గాలను అప్పగించారు. మహేంద్ర సింగ్ ధోనీతో ఏ విధంగా పోల్చడానికి వీల్లేనప్పటికీ, అతని మాదిరిగానే కోహ్లీ కూడా సమర్థుడే. జట్టుకు విజయాలను అందించగల సమర్థుడే.

01/21/2017 - 23:05

వశిష్ఠుడి చేతిలో పరాభవం చెందిన విశ్వామిత్రుడు తన పెద్ద భార్యతో ఉత్తర దిక్కుకి వెళ్లి కేవలం పళ్లు, కందమూలాలే ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియ నిగ్రహంతో తీవ్రమైన తపస్సు చేశాడు. తర్వాత ఆయనకి నలుగురు కొడుకులు పుట్టారు. అలా కొంతకాలం ఆయన తపస్సు చేశాక శివుడు ప్రత్యక్షమై చెప్పాడు.
‘విశ్వామిత్రా! నువ్వు రాజర్షివి అయ్యావు’

01/21/2017 - 23:03

సీతాపురం ఒక చిన్న గ్రామం. అందులో ఒక పాఠశాల ‘విజ్ఞాన మందిరం’. ఆ ఊరికి అది ఒక్కటే పాఠశాల. అందులో రామారావు ఒక మాస్టారు మాత్రమే. అయితే అతనికి పాఠశాలే ప్రపంచం. అందులోని విద్యార్థులే తన సొంత పిల్లలుగా భావించేవాడు. వారిలోని లోటుపాట్లను గమనించి, సరిదిద్ది, వారిని ఉత్తమ విద్యార్థులుగా మార్చటానికి ఎంతో కృషి చేసేవాడు. ఇతర గురువులు ‘నీకెందుకీ హైరానా?’ అని అన్నా వినేవాడు కాదు.

01/21/2017 - 23:02

టాలీవుడ్‌లో హాట్ హాట్ అందాలు ఆరబోసి తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బొద్దుగుమ్మ
రాశిఖన్నాకి క్రేజ్ మామూలుగా లేదు. వరుసగా సినిమాలు చేస్తూ ఈమధ్యే

01/21/2017 - 23:00

బాలీవుడ్ హాట్ భామ కంగనా రనౌత్ అంటే ఫైర్‌బ్రాండ్ అని టాక్. లేటెస్టుగా ఈ అమ్మడు నటిస్తున్న ‘రంగూన్’ సినిమా ట్రైలర్ చూసి.. ఆ న్యూడ్ సీన్స్‌లో నటించింది కంగనానేనా అంటూ షాక్ అవుతున్నారు జనాలు. ఒంటికి బురద పూసుకుని హీరో షాహిద్‌కపూర్‌తో ఘాటు ముద్దుల్లో మునిగిపోయింది. ఈ సన్నివశంలో కంగనా అందాలు జనాలను పిచ్చెక్కిస్తున్నాయి. అసలు ఈ సీన్‌లో నిజంగానే కంగనా న్యూడ్‌గా నటించిందా?

01/21/2017 - 22:57

‘ఎంతో అనుభవమున్న దర్శకుడు కె.రాఘవేంద్రరావు, హీరో నాగార్జునలతో కలిసి గొప్ప చిత్రంలో నటించే అవకాశం రావడం జీవితంలో ఒక్కసారే వచ్చే అదృష్టం. వారితో పనిచేయడం మరపులేని అనుభూతినిచ్చింది. నాగార్జున నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. దర్శకుడు రాఘవేంద్రరావు ఈ వయసులో కూడా అలుపన్నది లేకుండా పనిచేస్తూ ఏ సీన్ ఎవరు ఎలా చేయాలో అనేది చక్కగా రాబట్టుకుంటారు’ - అని నటుడు సౌరబ్ జైన్ తెలిపారు.

01/21/2017 - 22:56

‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు. బాబా క్రియేషన్స్ పతాకంపై బెల్లాన అప్పారావు రూపొందించే ఈ చిత్రానికి దర్శకుడు ఇంద్రసేన.ఆర్.

Pages