S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 23:56

విజయవాడ, జనవరి 23: కల్తీ మద్యం కేసులో గత రెండు వారాలుగా జైలుశిక్ష అనుభవిస్తున్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బెయిల్‌పై శనివారం ఉదయం 7.45 నిమిషాల ప్రాంతంలో వెలుపలకు వచ్చారు. తెల్లవారుఝాము నుంచే జైలు వెలుపల వేచి వున్న కార్యకర్తలు, అనుచరులు పలువురు ఎదురేగి స్వాగతం పలికి తమ వెంట లబ్బీపేటలోని ఆయన నివాస గృహానికి తోడ్కొని వెళ్లారు.

01/23/2016 - 23:54

గుంటూరు, జనవరి 23: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం అందించి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని రాష్ట్ర సమాచార, పౌరసరఫరాల శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో మోకీలు శస్త్ర చికిత్స చేయించుకున్న మంత్రి కామినేని శ్రీనివాస్‌ను శనివారం పరామర్శించిన మంత్రి పల్లె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

01/23/2016 - 23:50

భద్రాచలం, జనవరి 23: పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బేలమండపంలో స్వామికి స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకం చేయించుకున్నారు. అనంతరం అభిషేక రామునికి నిత్య కల్యాణం జరిగింది. 44 జంటలు స్వామి వారి కల్యాణం చేయించారు.

01/23/2016 - 23:48

వరంగల్, జనవరి 23: దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. శనివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మేడారం జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువేల్ ఓరాయ్‌ని ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆమె తెలిపారు.

01/23/2016 - 23:45

కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల జె ఎసి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జిల్లా బందు ప్రశాంతంగా ముగిసింది. ఏలూరు ఆర్‌టిసి గ్యారేజీ వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తిన ఘటన మినహాయించి జిల్లా అంతా ప్రశాంతంగా ఈ బంద్ జరిగింది. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. సినిమా ధియేటర్లలో ఉదయం ఆటలను రద్దు చేశారు.

01/23/2016 - 23:44

విజయనగరం, జనవరి 23: జిల్లాలో చేపట్టిన వ్యవసాయయాభివృద్ధి పనులు ఫిబ్రవరి నెలఖారులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ మండలస్థాయి వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి తక్కువ వ్యవధి ఉన్న కారణంగా లక్ష్యాలను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

01/23/2016 - 23:42

పన్ను బాదుడు లేని బడ్జెట్
* బల్క్ వాటర్ ఛార్జీల్లో పెరుగుదల
* అసెస్‌మెంట్ రీసర్వేపై దృష్టి
* మొండి బకాయిల వసూలుకు డ్రైవ్
* బడ్జెట్ సమావేశంలో కమిషనర్ ప్రవీణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో

01/23/2016 - 23:39

మాయలోళ్ళు
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం

01/23/2016 - 23:37

పెల్లుబికిన అసంతృప్తి!
కలెక్టర్, రెవెన్యూ అధికారులపై ఎంపి, ఎమ్మెల్యేల ఆగ్రహం: రచ్చకెక్కిన పెట్రో వర్సిటీ తరలింపు వ్యవహారం
ఆంధ్రభూమి బ్యూరో

01/23/2016 - 23:34

డ్రగ్ మాఫియా అరెస్టు

Pages