S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 21:21

ఏడాది మొట్టమొదటి గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభమైన రోజే టెన్నిస్‌లోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరుగుతున్నాయని బిబిసి, బజ్‌ఫీడ్ న్యూస్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కోవడం సంచలనం రేపింది. గత దశాబ్దకాలంలో ‘టాప్-50’ ర్యాంకింగ్స్‌లో ఉన్న 16 మంది క్రీడాకారులు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.

01/23/2016 - 21:20

క్రీడా రంగాన్ని ఫిక్సింగ్ మహమ్మారి క్రమంగా కబళిస్తోంది. ఒకటిన్నర దశాబ్దాల క్రితం క్రికెట్ రంగంలో ప్రకంపనలు సృష్టించిన ఈ సమస్య, ఇప్పుడు ఇతర క్రీడలకూ పాకుతోంది. బాక్సింగ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య అంగీకరించడం విశేషం.

01/23/2016 - 21:19

స్పాట్ ఫిక్సింగ్ మాయ భారత క్రికెట్‌నేగాక, యావత్ ప్రపంచ క్రికెట్ రంగాన్ని అతలాకుతలం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయ.

01/23/2016 - 21:19

‘బ్లాక్ సాక్స్ కుంభకోణం’ అమెరికా బేస్‌బాల్ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. 1919 బేస్‌బాల్ వరల్డ్ సిరీస్ ఫైనల్‌లో సిన్సినాటి రెడ్స్‌ను ఢీకొన్న చికాగో వైట్ సాక్స్ జట్టు ఓటమిపాలైంది. ఇందులో వింతలేకపోయినప్పటికీ, జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు పరస్పరం కలహించుకొని, సిన్సినాటి రెడ్స్ టైటిల్ సాధించేందుకు సహకరించారు. చికాగో వైట్ సాక్స్ యాజమాన్యంతోనూ వీరికి పడేదికాదు.

01/23/2016 - 21:17

ఇటీవల కాలంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు పెరిగాయి. పందేలు కాసేవారి సంఖ్య ఎక్కువ కావడంతో, వారి బలహీనతను సొమ్ము చేసుకోవడానికి బుకీలు తెరపైకి వచ్చారు. ఒక బలమైన జట్టుతో అనామక జట్టు లేదా ఒక స్టార్ ఆటగాడితో ఒక సాధారణ క్రీడాకారుడు పోటీపడుతున్నప్పుడు సహజంగానే పేరున్న వారివైపే పందెంరాయుళ్లు మొగ్గుచూపుతారు. భారీ మొత్తంలో సొమ్మును ఒడ్డుతారు. బలహీనమైన జట్టు లేదా ఊరూపేరులేని ఆటగాడిపై ఎవరూ పందెం కట్టరు.

01/23/2016 - 20:42

వేదాలలో అసంబద్ధముగా కనపడే విషయాలు నవీన విజ్ఞానం పెరిగిన తర్వాత అద్భుత శాస్ర్తియ విజ్ఞాన అవతారాలు అవుతున్నాయి.

01/23/2016 - 20:42

ఇట్లా కాలం గడుస్తుండగా ఒకసారి వసంత రుతువు ముగిసి గ్రీష్మం వచ్చింది. ఇక అపుడు గోప సుందరులు వాసంతికా పుష్పాలు కర్ణాలంకారాలుగా ధరించటం మానుకుని పాటలీ కుసుమాలు సింగారించుకోవటం మొదలెట్టారు. మల్లెలు కొల్లలుగా పూశాయి. ఎండలు ముదిరిపోయినాయి. రోజంతా శరీరాలు చెమటలు కమ్మి చీకాకు కలగజేస్తున్నాయి. రోజు రోజుకూ మడుగులలో నీరు తగ్గిపోతూ వచ్చింది.

01/23/2016 - 20:41

‘‘అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా!!..’’
ఘంటసాల గళంలోంచి ఉత్తేజకరంగా అద్భుతగీతం ఆడియో మంద్ర స్థాయిలో విన్పిస్తోంది.

01/23/2016 - 20:39

సీ. చపలాక్షి చూపుల చాడ్పున కెడ మెచ్చు ఁజిక్కని చనుఁగవ జీఱఁగోరు
నన్నుకౌఁదీగ యందంబు మది నిల్పు జఘన చక్రంబుపై ఁ జలుపు దృష్టి
యభిలాష మేర్పడు నట్లుండఁగా బల్కు వేడ్కతో మఱుమాట వినఁగ దివురు
నతి ఘనలజ్జా వనత యగు యక్కన్య పై ఁ బడి లజ్జయు ఁ బాపఁ గడఁగు
ఆ. నెంత శాంతులయ్యు నెంత జితేంద్రియు
లయ్యు గడు వివక్తమయిన చోట
సతుల గోష్ఠిఁ జిత్త చలన మొందుచు రెండు ఁ

01/23/2016 - 20:27

పందిళ్ల భావనాచారి, గోదావరి ఖని
ప్ర: హిందూమతంలో అనైక్యతకు కులతత్వం కారణం కాదా? ఆ భేదాలే అనైక్యతకు దారితీస్తున్నాయి కదా?

Pages