S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 00:16

వరంగల్, జనవరి 21: ప్రతి వాహన చోదకుడు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని గిరిజన పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదురుగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు 500 మంది హెల్మెట్ ధరించి నిర్వహించిన బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు.

01/22/2016 - 00:13

కౌటాల, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఇంటికీ తాగునీరు అందించేందుకు ప్రారంభించిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు మిషన్ భగీరథ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

01/22/2016 - 00:13

ఆదిలాబాద్, జనవరి 21: ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి ప్రమాణాల సంస్థ (న్యాక్) గుర్తింపు లభించింది. ఈ కళాశాలను యూజిసి పరిధిలో ‘బి’గ్రేడ్ హోదా రావడంతో అదే స్థాయిలో నిధులు కూడా మంజూరు కానున్నాయి. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నత ప్రమాణాల స్థాయి మెరుగుపడడంతో ఈ కళాశాలకు జాతీయ స్థాయి న్యాక్ గుర్తింపు లభించడం గమనార్హం.

01/22/2016 - 00:12

ఆదిలాబాద్, జనవరి 21: సైబర్ నేరాలను అదుపుచేయుటకు దర్యాప్తు సమయంలో జిల్లా పోలీసు అధికారులు సాంకేతిక పరిజ్ఞాణంను అవలంభించి విజయవంతం కావాలని జిల్లా ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. గురువారం స్థానిక పోలీసు కార్యాలయంలో ఉచిత శిక్షణ కొరకు అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించారు. ఈ సంధర్భంగా 8వేల మంది పురుష అభ్యర్థులు, 800 మంది మహిళలు ఉచిత పోలసు శీక్షణ కొరకు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు.

01/22/2016 - 00:12

ఉట్నూరు, జనవరి 21: స్వయం తప్పిదాల వల్లనే రోడ్ల ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు యువత ముందుకు రావాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. 20వ రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా రవాణా శాఖ, ఐటిడిఏ సంయుక్తంగా గురువారం అవగాహన ర్యాలీ, సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఐటిడిఏ నుండి కొమరంభీం ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు సభ ఏర్పాటు చేశారు.

01/22/2016 - 00:11

జైపూర్, జనవరి 21: సింగరేణి పవర్ ప్లాంటును సంస్థ సి ఎండీ శ్రీ్ధర్ గురువారం సందర్శించారు. త్వరలో ఇక్కడికి ముఖ్యమంత్రి కేసీ ఆర్ వ,చ్చే అవకాషాలుండటంతో ఆ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లతో పాటు ప్లాంటు నిర్మాణపరిస్థితిని పూర్తిగా పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ముఖ్యంగా ఏప్రిల్ వరకు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమయిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అపధికారులకు సూచించారు.

01/22/2016 - 00:11

కడెం, జనవరి 21: ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్‌ను ధరించాలని ఖానాపూర్ పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నరేష్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు, గ్రామస్తులకు రోడ్ల భద్రతపై అవగాహన సదస్సును సమావేశాన్ని నిర్వహించారు.

01/22/2016 - 00:10

ఆదిలాబాద్, జనవరి 21: ప్రభుత్వ శాఖల ప్రగతి మెరుగుపడాలంటే రెవెన్యూ శాఖ అధికారులదే కీలక పాత్ర అని, విధులు నిర్వర్తించే చోట నివాసం ఉండని తహశీల్దార్లు, విఆర్‌వోలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ అనుబంధ శాఖల పనితీరు, ప్రగతి నివేదికలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

01/22/2016 - 00:08

మిర్యాలగూడ, జనవరి 21: కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయడమే కాకుండా విద్యాలయ నిర్మాణం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడకు మంజూరయిన కేంద్రీయ విద్యాలయం కొరకు జప్తి వీరప్పగూడెం దగ్గర కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఆర్డీఓ కిషన్‌రావులతో కలిసి పరిశీలించారు.

01/22/2016 - 00:07

నేరేడుచర్ల, జనవరి 21: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన మతసామరస్యానికి చిహ్నమైన నేరేడుచర్ల మండలంలోని జాన్‌పహాడ్ దర్గాలో గురువారం కన్నులపండువగా, సంప్రదాయసిద్ధంగా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే ఉర్సు ఉత్సవాలలో భాగంగా మొదటి రోజయిన గురువారం వేకువజామునే దర్గా కిద్మప్‌గుజార్ సయ్యద్ మొయినొద్దిన్ గృహం నుండి మేళతాళాలలతో, బట్టీలతో ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు.

Pages