S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 00:02

పందేరాల సంక్రాంతి హడావుడిలో నాలుగు సినిమాలొచ్చాయి. సీజన్ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు నిజంగానే కనువిందు చేశాయి. బాలకృష్ణ డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో నాన్నకు ప్రేమతో, శర్వానంద్ ఎక్స్‌ప్రెస్‌రాజా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పండగ సీజన్ కనుక -నాలుగు చిత్రాలూ ఎవరి స్టామినానుబట్టి వాళ్లు మొదటి నాలుగు రోజులు కలెక్షన్లు రాబట్టారు.

01/22/2016 - 00:00

మొదట్లో కొద్దోగొప్పో అవకాశాలను మిస్ చేసుకున్నా ఇప్పుడు మాత్రం వరుసబెట్టి చిత్రాలను పట్టేస్తోంది అందాల నాయిక అంజలి. వెంకటేష్‌కు జోడీగా నటించాక పెద్ద హీరోల సరసన ఆమె నప్పడంతో అలాంటి పాత్రలు ఆమెనే వెదుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ సరసన నటించింది. త్వరలో బాలయ్య వందో చిత్రంగా ఆదిత్య-999 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

01/22/2016 - 00:00

సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 21: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రొనాల్డ్‌రాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

01/21/2016 - 23:59

సంగారెడ్డి టౌన్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటి విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కారకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టిఎస్ యూటిఎఫ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లాకేంద్రంలో కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఐబి అతిధి గృహం నుండి కొత్త బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది.

01/21/2016 - 23:59

* పటన్‌చెరులో ఐదుగురు
* ఆర్‌సిపురంలో 8 మంది * భారతినగర్‌లో 9 మంది

01/21/2016 - 23:58

సిద్దిపేట అర్బన్, జనవరి 21: నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు టిఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలకు చెందిన పలువురు నేతలు టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

01/21/2016 - 23:58

మెదక్, జనవరి 21: డ్రైవింగ్ ఒక ధ్యానమందిరం లాంటిదని మెదక్ జిల్లా ఉప రవాణ కమిషనర్ రమేశ్ అన్నారు. గురువారం మెదక్ రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన 27వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు పురష్కరించుకొని నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మోటర్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ విక్రమ్ అధ్యక్షత వహించారు.

01/21/2016 - 23:57

మెదక్, జనవరి 21: మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి కోరిక మేరకు గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని మెదక్ సబ్ కోర్టు, అదనపు జిల్లా కోర్టు, మెబైల్ కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ క్రీడలను నిర్వహించేందుకు నిర్ణయంచినట్టు అదనపు జిల్లా జడ్జి ఎన్.రాజకుమార్ తెలిపారు.

01/21/2016 - 23:57

సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 21: నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వౌళిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 13న నారాయణఖేడ్‌లో జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాల్లో వౌళిక వసతులు ఉండాలన్నారు.

01/21/2016 - 23:57

సోషియో ఫాంటసీ

Pages