S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూలీవాలా

అనుసృజన: డా.జె.్భగ్యలక్ష్మి
వెల: రూ.100/-
ప్రతులకు: సూర్య ప్రచురణలు
37/202, రామ్మోహన్ టవర్
హుడా కాంప్లెక్స్
సరూర్‌నగర్, హైదరాబాద్-500 035
9393 176 552
**

పరిచయం

మహామహిమాన్విత
ఆపద్బాంధవులు
జగద్గురు గౌసులాజం దస్తగీర్
1వ, 2వ సంపుటాలు
-హజరత్ ఖ్వాజా
డాక్టర్ నూర్ అహమద్ షాహ్
రెండు సంపుటముల
వెల: రూ.580/-
ప్రతులకు: ఛైర్మన్, డా.షానూర్ బాబా ఆస్తానా (సంస్థానము) ట్రస్టు
కేంద్ర శాఖ: చేపల కాలనీ వద్ద, కణేకల్లు క్రాస్‌రోడ్
కణేకల్లు - 515871,
అనంతపురం జిల్లా.
9701964955
**

మనస్తత్వ వివరణల దృశ్యకావ్యం

‘బండశాపం’ (పద్య కావ్యం);
-జోస్యము విద్యాసాగర్;
పుటలు: 96;
వెల: రూ.100/-
ప్రతులకు: జె.విద్యాసాగర్, 12-2-827/5
కాంతినగర్, మెహిదీపట్నం, హైదరాబాద్- 500 028.
**
పురాణ ప్రసిద్ధమైన అహల్యా వృత్తాంతం అందరికీ తెలిసిందే. అయితే ఆ కథలో ఒక అపూర్వ ఘట్టం కొత్తగా సృష్టించి- అంటే- కథలో ఒక మార్పు- చేర్పుచేసి అహల్యను అకలంక చరితగా నిలబెడుతూ జోస్యము విద్యాసాగర్ ఒక కథాకావ్యం రాశారు. దాని పేరు ‘బండశాపం’.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం

చదవాల్సిన కథ

మొయిన్, రాక్షసుడు
రచన అనుష్కాశంకర్,
అనువాదం: కె.సురేశ్
పే: 106; వెల: రూ.100/-
మంచి పుస్తకం, వీధి నెంబర్-1, తార్నాక, సికిందరాబాద్- 500017.
**
ఇది పిల్లల పుస్తకం. ఇంతకూ పిల్లల పుస్తకాలంటే ఎట్లుండాలన్నచోట మొదలుపెడితే మన దేశంలో నీతి కథలు మాత్రమే పిల్లల కొరకు కేటాయిస్తారు. ప్రతి కథలో ఒక సందేశం ఉండాలి. లేకుంటే అది పిల్లల రచన కాదు. ఇక మరొక భయంకర మయిన ట్రెండ్‌లో పిల్లల రచనలు అంటూ, ప్రపం చంలోని జానపద కథలన్నింటినీ, వర్గీకరించి అందిస్తున్నారు. మామూలుగా చెప్పే వీలుండే కథలను కూడా బలవంతంగా జానపదం చేసి చెప్పి ‘శభాష్’ అనుకుంటున్నారు.

- కె.బి.గోపాలం

నిశ్శబ్దంలో నిర్మల స్వప్నాలు కంటున్న కవి

కలలతో ప్రయాణం
కవితా సంపుటి
ఆశారాజు
పేజీలు: 165;
వెల: 200 రూ.
ప్రతులకు: విశాలాంధ్ర,
నవోదయ.
**
మనకున్న మృదువయిన, మధురమయిన కవుల్లో ఆశారాజు ఆద్యుడు. ఆయన దశాబ్దాల కవితాయాత్ర నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆయన కాలునొప్పితో కదలలేని స్థితిలోనూ కవితా రచన మానలేదు. అట్లాంటి సందర్భంలో వచ్చిన కవితలున్న ఆయన యిటీవలి కవితా సంపుటి ‘కలలతో ప్రయాణం’. ఇది ఆయన పద్దెనిమిదవ కవితా సంపుటి. ఇరవై సంవత్సరాల్లో ఆయన పద్దెనిమిది కవితా సంపుటులు తెచ్చాడు.
ఆయన మాటల్లో చెప్పాలంటే
‘కవిత్వం రాయడం తప్ప మరో ప్రక్రియ రాదు
ప్రేమించడం తప్ప మరో విద్య తెలియదు.’

-సౌభాగ్య

‘వర్ణ-ఆశ్రమ’ ధర్మనిర్వహణయే ‘కర్మ’యోగం

త్రివేణీ సంగమం
(్భక్తి, కర్మ,
జ్ఞానయోగ విచారణ)
-పింగళి పాండురంగారావు
ద్వితీయ వేణిక
- కర్మయోగదర్శ
-స్వామి వివేకానంద
153వ జయంతి
ప్రత్యేక ప్రచురణ
**
భగవద్గీతలోని మొత్తం 18 అధ్యాయాలలో మొదటి ఆరు అధ్యాయాల్లో కర్మను గురించిన ప్రస్తావన ప్రధానం కావడంతో వీటిని ‘కర్మషల్కుం’ అన్నారు. ఏడునుండి పనె్నండో అధ్యాయం వరకు ఆరు అధ్యాయాలు భక్తి విషయాన్ని వివరిస్తారు. 13 నుండి 18 వరకు ఆరు అధ్యాయాలలో మానవుని దైనందిన జీవితంలో కనిపించే ప్రవర్తన విశేషాలు వివరించబడినాయి.

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి

మురిపించే హోసూరు కతలు

హోసూరు కతలు
జతగాళ్లు, కతగాళ్లు
(కథా సంకలనం)
పేజీలు- 120,
వెల- 55 రు.
రచయితలు-
కెం.మునిరాజు,
గౌనోళ్ల సురేశ్‌రెడ్డి
ప్రతులకు- మంచి పుస్తకం, తార్నాక, సికింద్రాబాద్. ఫోన్- 9490746614
***

-వివివి.రమణ

మహిమల మర్మాలు

-డా.బోస్
వెల: రూ.50/-
ప్రతులకు: శ్రీ చైతన్య ఆఫ్‌సెట్ ప్రింటర్స్
విజయవాడ - 520 002
**
సిగ్గు పడుతున్న స్వార్థం
(పిక్‌నిక్ ముచ్చట్లు)
-రాస భూమయ్య
వెల: రూ.60/-
ప్రతులకు: రచయిత
యెఖీన్‌పూర్ గ్రామం
కోరుట్ల మండలం
కరీంనగర్ జిల్లా - 505 462
9440244962

**
మారుతున్న గ్రామీణ జీవనం
(ఒక అధ్యయనం)
వెల: రూ.60/-
ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌస్

బంగారు చేప (నీతి కథలు)

బంగారు చేప (నీతి కథలు)
-శివ్వాం ప్రభాకరం
వెల: రూ.50/-
ప్రతులకు: నవ చేతన
పబ్లిషింగ్ హౌస్
గిరిప్రసాద్ భవన్,
బండ్లగూడ (నాగోల్)
జి.ఎస్.ఐ. (పోస్ట్)
హైదరాబాద్-500 068
040-24224458/59

**
డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం
-సూక్తులు
-ఎస్.విజయబాబు
వెల: రూ.20/-
ప్రతులకు: శ్రీ బాలాజీ పబ్లికేషన్స్
విజయవాడ - 520 002

ఆశలన్నీ ఆ సినిమాపైనే

స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ ‘టెంపర్’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. ఈమధ్యనే విడుదలైన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలతో మళ్లీ సత్తా చాటాలనుకున్నా, ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఈ సినిమాల్లో కాజల్ నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి కితాబే దక్కినా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కాస్త నిరుత్సాహపడ్డారు. ఈనేపథ్యంలో విడుదల కానున్న ‘దో లఫ్జోంకి కహాని’ రిజల్ట్‌కోసం కాజల్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణదీప్, కాజల్ జంటగా నటించిన ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

Pages