S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరివంశం 155

నేను చెప్పాను. ఇక మీ దగ్గర శెలవు తీసకుంటాను అని ఆ రాజన్యులను కోరాడు నారద మహర్షి. అప్పుడక్కడి రాజులందరూ హృష్టులైనారు. తుష్టులైనారు. నారదుణ్ణి అర్చించారు. సత్కరించారు. శ్రీకృష్ణుడు కూడా నారద మహర్షిని సంభావించి, ఆదరించి వీడ్కోలు చెప్పాడు.

ఇంటింటా తులసి

‘గోవిందుడు’ అనగా ‘శ్రీకృష్ణుడు’ తనను క్షణమైనా విడువలేని ‘గోపిక’లతో కలసి ‘బృందావన’ విహారం చేసేవాడని పూర్వకాలంలో ఇంటింటా చెప్పుకున్న విషయం పరమప్రసిద్ధమైనదే.
అందువల్ల ‘బృందావనం’ ఎంతో ‘పుణ్యప్రదమైనది’గా భావింపబడుతున్నది.
అన్ని చెట్లు పూవులు, పండ్లు ఇచ్చినందువల్ల ప్రత్యేకత నొందితే తులసి ‘ఆకులే తులసిమొక్కకు ప్రత్యేకతను ఆపాదించుతుంది.

- సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి

ఇవిగో ఫుట్‌బాల్ యాప్స్!

యాప్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! అన్ని రంగాల్లోకీ యాప్స్ ప్రవేశించాయి. ఆటలకూ ఇవి మినహాయింపు కాదు. తాజాగా ఫుట్‌బాల్ ఆటలోకి కూడా యాప్స్ వచ్చేశాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని మీ ఆటను మెరుగుపరచుకోవడమే తరువాయి!
Adidas miCoach smart ball

టెకీ బ్రదర్స్

‘‘విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. అంతకుమించి...మనల్ని ముందుకు నడిపించే చక్కటి ఆలోచన ఉండాలి. సరైన వ్యాపార దృక్పథం, నిధుల లభ్యతపై అవగాహన కూడా అవసరమే. మీలో ఎంతమందికి ‘డాడ్ ఫండింగ్’ అంటే తెలుసు. ఆ మాట గురించి విన్నవాళ్లు మీలో ఎంతమంది?’’-

హార్లీనుంచి కొత్త బైక్!

మరో కొత్త బైక్‌తో హార్లీ డేవిడ్‌సన్ మార్కెట్లోకి వస్తోంది. గత 44 ఏళ్లుగా రేసర్లు వాడుతున్న తమ బైక్ ఎక్స్‌ఆర్750 స్థానంలో తాజాగా ఎక్స్‌జి 750ఆర్ రేస్‌బైక్‌ను ప్రవేశపెడుతోంది. ఫ్లాట్ ట్రాకింగ్ రేసులకోసం ఉద్దేశించిన ఈ కొత్త బైక్ ధరపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

ఆచితూచి అడుగేస్తే విజయం మీ వెంటే!

చదువు ముగించి, ఉద్యోగం వేటలో పడిన యువతకు ముందడుగు ఎలా వేయాలనే విషయంలో ఎన్నో సంకోచాలు, అనుమానాలు ఉండటం సహజమే. ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలి, మన హావభావాలు ఎలా ఉండాలి వంటి విషయాలనుంచి ఉద్యోగంలో చేరాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి విషయాల వరకూ అనేక సందేహాలు. తాజాగా ‘వర్క్‌ప్లేస్ ట్రెండ్స్’ అనే సంస్థ జరిపిన ఓ సర్వేలో నేటి యువతకు వృత్తిగతంగానూ, వ్యక్తిగతంగానూ ఎంతో ఎదగాలనే కాంక్ష ఉందనీ, అయితే అనుభవం లేకపోవడమే వారిని కుంగదీస్తోందనీ పేర్కొంది. ఉద్యోగం సంపాదించడానికే కాదు, ఉద్యోగం వచ్చాక అంచెలంచెలుగా ఎదగడానికీ అనుభవమే అవసరం.
భావోద్వేగ పరిణతి

వారెవా... ఓర్కా!

ఐఐటి -బాంబే విద్యార్థులు చరిత్ర సృష్టించారు. పోర్ష్, ఆడి, టెస్లా వంటి కార్ల తయారీ కంపెనీలు చేయలేని పనిని తొమ్మిది నెలల్లో సాధించి, సత్తా చాటారు. ఇంతకీ వారు చేసిందేమిటి? ఇండియాలోనే అత్యంత వేగంగా పరుగెత్తే కారును తయారు చేయడం! ఐఐటి బాంబేకు చెందిన 75 మంది విద్యార్థులు సాధించిన ఘనత ఇది. తొమ్మిది నెలల కిందట మొదలు పెట్టిన ఈ మహత్తర కార్యం ఇటీవలే పూర్తయింది. గత ఆదివారం దీనిని కాలేజీ ప్రాంగణంలోనే ప్రదర్శనకు పెట్టారు. వీరు తయారు చేసిన స్పోర్ట్స్ కార్‌కు ఓర్కా అని పేరు పెట్టారు. స్టార్ట్ చేసిన 3.47 సెకన్లలోనే గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని ఓర్కా అందిపుచ్చుకుంటుంది.

కారుకు రక్ష

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో ఏ గాడ్జెట్టూ శాశ్వతం కాదు. ఒకటి ఇవాళ మార్కెట్లోకి వస్తే, దాన్ని తలదనే్న గాడ్జెట్ మరుసటి రోజే, మరింత చౌకగా అందుబాట్లోకి రావచ్చు. ఆ కోవకే చెందుతుంది ఫెండర్ డిఫెండర్. ఇదొక యాంటీ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్. కార్‌ను రివర్స్ చేసేటప్పుడు వెనక ఉండే వాహనాన్ని లేదా ఇతర వస్తువులను ఢీకొట్టకుండా హెచ్చరించే పరికరం. ఇలాంటివి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయనేని కదా మీ సందేహం? నిజమే. కారుకు వెనకభాగంలో సెన్సర్లను అమర్చి, ముందుభాగంలో ఎల్‌సిడి డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేసే పద్ధతి ఇప్పుడు వాడుకలో ఉంది. అయితే ఫెండర్ డిఫెండర్ తీరు వేరు.

గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్‌లుక్

మాస్, కమర్షియల్ హీరోగా 99 చిత్రాలను పూర్తిచేసిన బాలకృష్ణ, తాజాగా నటిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. 100వ మైలురాయి చేరిన ఆయన కెరీర్‌లో ఈ చిత్రం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మంచి అభిరుచి వున్న క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం నటుడు బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. చారిత్రాత్మక చిత్రాలలో కథానాయకుడిగా అనేక పాత్రలు పోషించిన ఎన్టీ రామారావు వారసుడిగా బాలకృష్ణ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌లో పోరాట యోధుడిగా కనిపిస్తున్నాడు.

సినిమా అంతా ఫ్లైఓవర్ మీదే

‘నేను ఇప్పటివరకూ చేసిన కమర్షియల్ చిత్రాలలో ది బెస్ట్‌గా ‘ఒక్క అమ్మాయి తప్ప’ నిలుస్తుంది. దర్శకుడు ఈ కథను నాకు 2012లోనే చెప్పారు. నాకు నచ్చిన కథల్లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఒకటైతే, రెండోది ఇదే. కానీ ఇది సినిమాగా రూపొందించడం కష్టం. సినిమా అంతా హైదరాబాద్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై షూటింగ్ సాగాలి. ఆ కథను ప్రేక్షకులు నమ్మేలా తీయడానికి ఇంతకాలం పట్టింది’ అని కథానాయకుడు సందీప్‌కిషన్ తెలిపారు. నిత్యామీనన్, సందీప్‌కిషన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు చిత్ర విశేషాలను తెలియజేశారు..
మార్పులు లేవు

- యు

Pages