S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/14/2016 - 15:09

ప్రపంచ కప్ టి 20 పోటీలు మంగళవారం నుంచి మొదలవుతాయి. సూపర్ 10 జట్లు ఖరారు కావడంతో అన్ని జట్లు కప్పును ఎగరేసుకు పోవడానికి సన్నద్ధం అవుతున్నాయి.

03/14/2016 - 07:51

భారత బాక్సర్ విజేందర్

03/14/2016 - 07:50

టి-20 వరల్డ్ కప్ సూపర్-10లో స్థానం

03/14/2016 - 07:50

కోల్‌కతా, మార్చి 13: చివరి వరకూ అనుమానాస్పదంగా కనిపించిన పర్యటన ఖరారై, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి శనివారం రాత్రి ఇక్కడికి చేరుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆదివారం ఉదయం నెట్స్‌లో బిజీగా గడిపింది. ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న పాక్ జట్టుకు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ వంటి అనుభవజ్ఞుడు కోచ్‌గా వ్యవహరిస్తుండడం అదనపు బలాన్నిస్తున్నది.

03/14/2016 - 07:49

పాక్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ సనా

03/14/2016 - 07:49

ఇండియన్ వెల్స్ టెన్నిస్

03/14/2016 - 07:48

బార్సిలోనా చేతిలో గటాఫే చిత్తు

03/14/2016 - 08:23

నాగపూర్, మార్చి 13: కోల్‌కతాలో శనివారం దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్ ఆడిన భారత క్రికెట్ జట్టు ఆదివారం నాగపూర్ చేరుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇతర సభ్యులకు ఇక్కడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమ కోసం ఎదురుచూస్తున్న విలేఖరులతో మాట్లాడకుండా టీమిండియా సభ్యులు హోటల్‌కు వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం వామప్‌లో పాల్గొన్నారు. సోమవారం నెట్స్‌కు హాజరవుతారు.

03/14/2016 - 07:47

హెచ్చరికలు, బెదిరింపులు కావన్న పాక్ కెప్టెన్ అఫ్రిదీ

03/13/2016 - 06:42

కోల్‌కతా, మార్చి 12: ఆల్‌రౌండర్, సీనియర్ ఆటగాడు షహీద్ అఫ్రిదీ నాయకత్వంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌ను ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టింది. ఈ జట్టులో 15 మంది క్రీడాకారులు, 12 మంది అధికారులు ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ, అనిశ్చితి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు.

Pages