S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/20/2018 - 03:34

శాయంపేట, జనవరి 19: భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, ప్రతి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని స్పీకర్ సిరికొండ మధుసూ దనాచారి అన్నారు.

01/20/2018 - 03:17

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ ట్రాన్స్‌కోలో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజ్ మార్కుల కేటాయింపునకు సంబంధించిన కేసు హైకోర్టులో కొత్త మలుపు తిరిగింది. సబ్ ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి 20 మార్కులను కాంట్రాక్టు ఉద్యోగులకు కేటాయించాలన్న తెలంగాణ ట్రాన్స్‌కో నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ల దాఖలు చేసిన పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ సత్యం రెడ్డి వాదనలు వినిపించారు.

01/20/2018 - 03:14

హైదరాబాద్, జనవరి 19: అధిక ఫీజులతో ఒక పక్క స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్ధులు ఉక్కిరి బిక్కిరి అవుతుండగా మరో పక్క వౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ సైతం ఫీజులను అమాంతం పెంచడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా యాజమాన్యం మాత్రం ససేమిరా అంటోంది.

01/19/2018 - 03:44

హైదరాబాద్, జనవరి 18: ఓఎన్‌జిసి సంస్థలో పనిచేస్తున్న ఫీల్డ్ ఆపరేటర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, వీరు గత 12 నెలల్లో 240 రోజులు పనిచేశారని హైకోర్టు ఓఎన్‌జిసి యాజమాన్యాన్ని ఆదేశించింది. 2016 డిసెంబర్‌లో సింగిల్ జడ్జి కోర్టు ఫీల్డ్ ఆపరేటర్ల సేవలను క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. వీరు ఆంధ్ర, తెలంగాణలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని కోర్టు పేర్కొంది.

01/19/2018 - 03:38

హైదరాబాద్/గచ్చిబౌలి, జనవరి 18: తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డిజిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ లక్ష్యంతోనే సర్వే పేరుతో నేరస్తుల గణన చేపట్టామని చెప్పారు.

01/19/2018 - 03:36

హైదరాబాద్, జనవరి 18: రాష్ట్రప్రభుత్వం కొత్తగా రూపొందించిన ప్రవేశపెట్టనున్న పంచాయితీరాజ్ సవరణల చట్టాన్ని తిరస్కరిస్తున్నట్లు, స్థానిక సంస్థల అధికారాలను కబళించే విధంగా చట్టంలోని అంశాలు ఉన్నాయని, ఈ అంశంపై జనంలోకి వెళతామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఎన్.

01/19/2018 - 03:33

హైదరాబాద్, జనవరి 18: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్‌కు నారా భువనేశ్వరి, సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ, హరికృష్ణ, నారా బ్రాహ్మణి, ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపార్వతి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

01/19/2018 - 03:30

పి.వి.రమణారావు

01/19/2018 - 03:29

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర నేరస్థుల సర్వేలో పాత నేరగాళ్ల జాతకాలు బయటపడుతున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరస్థుల గణన చేపట్టడంతో చాలా స్పష్టంగా వివరాలు వస్తున్నాయి. అవి పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నాయి. ఆ నేరస్థుడు ఉన్న నివాసాన్ని జియోట్యాగింగ్ చేయడం ద్వారా ఇక పూర్తి స్థాయి నిఘా ఉంచేందుకు మార్గం సుమగమైంది.

01/19/2018 - 03:29

హైదరాబాద్, జనవరి 18: దేశవ్యాప్తంగా పాఠశాలవిద్య తీరుతెన్నులపై ప్రథమ్ సంస్థ నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి.

Pages