S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/14/2017 - 00:37

ఖమ్మం, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అతి తక్కువ కాలంలో నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టు రెండవ దశ ట్రయల్ రన్ విజయవంతమైనా సాంకేతికలోపంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బుధవారం ఉదయం ట్రయల్న్ విజయవంతం కాగా సాయంత్రం సమయంలో మోటార్లు ఆఫ్ చేయగానే ఎలక్ట్రికల్ ప్యానల్ పేలిపోయింది. వెంటనే మెగా కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన అధికారులు మంటలను ఆర్పివేశారు.

12/14/2017 - 00:21

వనపర్తి, డిసెంబర్ 13: అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు హత్య చేసిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

12/14/2017 - 00:20

నిర్మల్, డిసెంబర్ 13: రహదారులు రాష్ట్ర ఆభివృద్ధికి చిహ్నాలని, అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను వెచ్చించి రహదారు ల నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర గృహ నిర్మా ణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లి గ్రామంలో రూ. 91 లక్షల నిధులతో చేపట్టనున్న తారురోడ్డు పనులకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు.

12/14/2017 - 00:19

రూ. నాలుగు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఖఅధికారులకు మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక

12/14/2017 - 00:19

రామడుగు, డిసెంబర్ 13: సంసారంలో భార్యా-్భర్తలు అన్నప్పుడు స్పర్థలు రావడం సహజమని, అంత మాత్రాన విడిపోవడం భావ్యమా? మీ నిర్ణయం అయినవాళ్లకు ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుందని అర్థం చేసుకోవాలంటూ ప్రేమాప్యాయత మాటలతో మన పోలీసులు రెండు సంవత్సరాలుగా దూరంగా ఉం టున్న దంపతులను కలిపారు. వివరాల్లోకి వెళితే..

12/14/2017 - 00:18

కరీంనగర్ రూరల్, డిసెంబర్ 13: బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళల కోసం ఏ ప్రాతిపదికన త్రిపుల్ తలాక్ చట్టాన్ని రూపొందిస్తుందో తెలపాలని ఎంఐ ఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పర్సనల్ లాలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సర్కస్ గ్రౌం డులో ముస్ల్లిం ‘లా’బోర్డు సభ్యులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

12/14/2017 - 00:18

కట్టుకథలతో కోర్టుకు వెళుతున్నారు
లక్నారం బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు ధ్వజం

12/14/2017 - 00:17

కుట్రలను తిప్పికొట్టండి
ఎంపీ సీతారాం నాయక్ పిలుపు
శంఖారావానికి పోటెత్తిన లంబాడీలు
2వేల మంది పోలీసులతో బందోబస్తు

12/13/2017 - 23:45

గ్రామాలు, పట్టణాల మధ్య అంతరం తగ్గాలి
సాధనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేయాలి
స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ పిలుపు

12/13/2017 - 23:44

హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేయడంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంతృప్తిని వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆయన ప్రపంచ సభల ప్రారంభ కార్యక్రమం జరిగే ఎల్‌బి స్టేడియంను సందర్శించి అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి, భాష సాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటేలా ప్రపంచ సభలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Pages