S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/29/2017 - 01:56

హైదరాబాద్, సెప్టెంబర్ 28: పోలీసులు అంటే..శాంతిభద్రతలు కాపాడడమే కాదు..క్రీడల్లోనూ రాణిస్తారని ఓ పోలీస్ అధికారి నిరూపించారు. తనకు ఇష్టమైన టెన్నిస్ క్రీడలో సూపర్‌హిట్ అవుతూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పతకాలు సాధించిన పోలీస్ అధికారి నల్లమోతు బోస్‌కిరణ్, హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో అదనపు ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నారు.

09/29/2017 - 01:54

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి గెలుస్తుందని శాసనమండలిలోని ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ ధీమా వ్యక్తం చేశారు. కార్మికులంతా ఐఎన్‌టియుసి వైపే ఉన్నారని అన్నారు. గురువారం ఆయన బెల్లంపల్లి, గోదావరి ఖని ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో సింగరేణి గనుల వద్ద కార్మికులను కలిసి వారితో సింగరేణి ఎన్నికల గురించి చర్చించారు.

09/29/2017 - 01:53

హైదరాబాద్, సెప్టెంబర్ 28: నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని సిపిఎం తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావును కోరింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లారెడ్డి, సాగర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

09/29/2017 - 01:52

హైదరాబాద్, సెప్టెంబర్ 28: రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుగు గురై చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. పిడుగు పాటు వల్ల జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

09/29/2017 - 01:51

హైదరాబాద్, సెప్టెంబర్ 28: గోల్కొండలోని ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్‌లో గన్నర్స్ డేను నిర్వహించారు. జాతి కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా యుద్దంలో వీరమరణం పొందిన సైనికుల సతీమణులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రతి ఏట ఇండియన్ ఆర్మీ ఆర్టీలరీ యూనిట్ తరఫున నిర్వహిస్తున్న రైజింగ్ డేను ‘గన్నర్స్ డే’గా కూడా పిలుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది.

09/28/2017 - 21:08

హైదరాబాద్, సెప్టెంబర్ 27: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ అసిస్టెంట్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. జిహెచ్‌ఎంసిలో ఉప్పుగూడ డివిజన్ సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వి కుప్పనాయక్, సంతోష్‌నగర్ ఫూల్‌బాగ్ ప్రాంతంలోని సిసి రోడ్డును ఎంబి రికార్డులో నమోదు చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌తో రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు బుధవారం రూ.

09/28/2017 - 00:35

ఆంధ్రభూమి బ్యూరో

09/28/2017 - 00:34

ఆంధ్రభూమి బ్యూరో

09/28/2017 - 00:32

సద్దుల బతుకమ్మ రెండు ప్రపంచ రికార్డులు నమోదు చేయబోతోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గురువారం నిర్వహిస్తున్న పండుగ ఎల్‌బి స్టేడియంలో వేడుక కాబోతోంది. రాష్ట్ర పుష్పమైన తంగేడు పూవు ఆకృతిని ప్రదర్శించి మహిళలు రికార్డు సృష్టించబోతున్నారు. సద్దుల బతుకమ్మ వేడుక నేపథ్యంలో విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్న ట్యాంక్ బండ్.

Pages