S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/04/2018 - 05:18

హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపిఎస్ అధికారి అకున్ సబర్వాల్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయమే పౌరసరఫరాల శాఖ కార్యాయానికి వచ్చిన సబర్వాల్‌కు ఈ శాఖ సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పౌరసరఫరాల శాఖ, పౌరసఫరాల సంస్థ, లీగల్ మెట్రాలజీ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు.

05/04/2018 - 05:16

హైదరాబాద్, మే 3: హైదరాబాద్ నగరంలో మళ్లీ డ్రగ్స్ దందా కలకలం సృష్టించింది. స్టాంప్‌ల రూపంలో ఉండే లైసర్‌జిక్ యాసిడ్ డైథ్లామిడ్ (ఎల్‌ఎస్‌డి) అనే డ్రగ్‌ను విక్రయించేందుకు వచ్చిన నిందితుడు టాస్క్ఫోర్స్‌కు చిక్కాడు. గత కొన్ని నెలలుగా డ్రగ్స్ దందాకు దాదాపుగా చెక్‌పెట్టిన పోలీసులకు మళ్లీ డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూడ్డంతో కలవరం మొదలైంది.

05/03/2018 - 02:57

* శ్రీ శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతీస్వామి

05/02/2018 - 05:17

హైదరాబాద్, మే1: సమాజం అభివృద్ధి చెందాలంటే సమ్మెలేని సమాజాన్ని నిర్మించినప్పుడే పాలక ప్రభుత్వాలు మనుగడ సాధిస్తాయని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఉద్ధాటించారు. మంగళవారం మే డే సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరిశ్రమలు, అం దులో పనిచేస్తున్న కార్మికుల మధ్య సఖ్యత ఉన్నప్పు డే ఏదేని ఉత్పిత్తి ఘననీయంగా పెరుగుతుందన్నా రు.

05/02/2018 - 05:14

హైదరాబాద్, మే 1: రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు భాషా బోధనను తప్పనిసరి అమలుచేస్తూ ఇటీవల జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చేసిన చట్టం 10/2018ను ఏప్రిల్ 2వ తేదీ నుండే అమలులోకి తెస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో పదో తరగతి వరకూ తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఇటీవలె ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింతది.

05/02/2018 - 04:50

హైదరాబాద్, మే 1: రాబోవు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దేశంలో 50శాతానికి పైగా ఉన్న బీసీలను రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చే అంశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు వెనుకడుగు వేస్తే బీసీ సంక్షేమ సంఘం రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుందని హెచ్చరించారు.

05/02/2018 - 04:50

హైదరాబాద్, మే 1: దేశంలో మరో సారి భారతీయ జనతా పార్టీని గద్దెనెక్కించేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఫ్రంట్ జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకేనని అన్నారు.

05/02/2018 - 04:48

హైదరాబాద్, మే 1: భారత్‌లోకి బీటీ-3 (బీజీ-3) అనుమతించాలా వద్దా అన్న అంశంపై చర్చించేందుకు గురువారం న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సంబంధిత అధికారులు హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్టవ్రిత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు హాజరవుతున్నారు.

05/02/2018 - 04:46

హైదరాబాద్, మే 1: జర్నలిజంలో విశేష అనుభవం గడించిన పాత్రికేయుల అనుభవాల ఆధారంగా వెలువడుతున్న రచనలు భవిష్యత్ జర్నలిస్టులకు మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ రచించిన ‘అక్షరాయుధం’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.

05/01/2018 - 05:16

హైదరాబాద్, ఏప్రిల్ 30: నగరంలో జోరుగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతోంది. ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతి రోజు ఎక్కడో ఒక చోట బెట్టింగ్‌లకు పాల్పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే స్ధాయికి ముఠాలు చేరిపోయాయి. దీంతో గత కొన్ని రోజులుగా టాస్క్ఫోర్స్ బృందాలు దృష్టిసారించాయి. క్రికెట్ బెట్టింగ్ ముఠాల వల్ల కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

Pages