నోటుతో నిరసన
Published Saturday, 29 April 2017అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు ఎగ్గొట్టారన్న కోపం ఇంకా ప్రజల్లో తగ్గలేదు. తన ఆదాయానికి సంబంధించిన రికార్డులను బహిరంగపరచాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. ట్రంప్ వైఖరికి నిరసనగా ఓ మహిళ ఇలా డాలర్ నోట్లను ముఖానికి అలంకరించుకుని నిరసన తెలుపుతోంది.