S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు మీరే డాక్టర్

01/19/2020 - 22:22

‘అబధ్ధాలాడకు! కళ్లు పోతాయి’ అని ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు పిల్లల్ని హెచ్చరించేవాళ్లు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పిల్లలకీ, పెద్దలక్కూడా మార్గదర్శనం చేసేందుకు వయో వృద్ధులు ఉండేవాళ్లు. వాళ్లు కుటుంబ వ్యవస్థను గాడిన పెట్టి కాపాడేవాళ్లు. అది మన వ్యవసాయిక సంస్కృతిలో ఒక భాగం.

12/28/2019 - 23:33

కూరగాయలకు ఫండ్లకు రకరకాల రంగులు, సువాసనలు, రుచులూ ఉంటాయి. దేని ప్రత్యేకత దానిదిగానే ఉంటాయి. కూరగాయలకు, పండ్లకూ ఆ రంగు, రుచి, సువాసనలను అందించే రసాయనాలలో కెరటినాయిడ్లు, ప్లావనాయిడ్లు ముఖ్యమైనవి. ఇవి మొకకలలోని రసాయన మేలు చేసే సహజ రసాయన ద్రవ్యాలు. వాటి ఆరోగ్య ప్రభావాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోవటంవలన కొన్ని ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నాం.

12/22/2019 - 22:40

ఛింత చిగురు

12/15/2019 - 23:50

నువ్వు

11/18/2019 - 22:22

అధిక ఉష్ణోగ్రత దగ్గర వండటం వల్ల అవి అనేక వ్యాధులకు కారణం అవుతాయి. ఆకుకూరలు, కాయగూరలు, పూల కూరలు కోమలంగా ఉంటాయి. వాటికి సరిపడినంత వేడి మీదే ఉండాలి. క్యాబేజీ అనేది లేత ఆకుల పొత్తి. చాలా కోమలమైనది. కుక్కర్లో పెట్టి వండితే అది కేన్సర్‌ను తెచ్చిపెట్టే విష పదార్థంగా మారిపోతుంది.

11/09/2019 - 19:23

ఆహారం అంటే విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ వీటి గురించే ఆలోచిస్తుంటాం ఎప్పుడూ. అవీ ఉండాలి. అంతకన్నా ముఖ్యమైనవి కూడా భోజన పదార్థాల్లో ఉండాలి. వాటినీ మనం పట్టించుకోవాలి.

11/02/2019 - 20:05

ఫోషక విలువలు తక్కువగా ఉండే పిజ్జాలు, ఫ్రెంచి ఫ్రైల్లాంటి జంక్ ఫుడ్స్ ఆకలిని చంపుతున్నాయా తీరుస్తున్నాయా అనేది మనం గమనించుకోవలసిన విషయం. కాసేపు భోజనం ఆలస్యం అయినప్పుడు ఓ కప్పు కాఫీ లేదా టీ తాగితే ఆకలి తీరుతోందా? లేదు. ఆకలి అణిగిపోతోంది, లేదా చచ్చిపోతోందని కూడా గమనించాలి. ఆకలిని చంపే వాటిని తీసుకుంటే అవి కడుపులో విషాలను వ్యాపింపచేస్తాయి.

10/26/2019 - 19:06

హానికర ధ్రవ్యాలు కలపకుండా సురక్షితంగా వండిన వంటకాన్ని ‘ఆహారం’ అని నిర్వచనం ఇస్తే, మనం వండే తీరులో మార్పులకు అవకాశం ఏర్పడుతుంది.

10/19/2019 - 19:55

కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. వెర్రెత్తి ఉన్నోళ్లు.. అనే పాటలో ఒక చరణాన్ని ఇలా చేర్చి పాడవచ్చు ‘ఆటపాట లేనోళ్లు వ్యాయామం మరిచినోళ్లు, ఝంక్ ఫుడ్లే తిని కంటి చూపే పోయినోళ్లు... అని!

10/05/2019 - 19:39

ఫురాణ కాలంలో ఋషులు అడవుల్లో కందమూలాలు తిని జీవించే వారని మన గ్రంథాలు చెప్తున్నాయి. కందమూలాలు అంటే దుంపకూరలు. వీటినే గడ్డలని కూడా మన వాళ్లు పిలుస్తుంటారు. కంద దుంప, పెండలం దుంప, చిలకడ దుంప, చేమదుంప, బంగాళాదుంప, కేరెట్, బీట్‌రూట్, ముల్లంగి వీటినే మనం కందమూలాలు అంటున్నాం. పెండలం, కర్రపెండలం లాంటివి ఉన్నా అవి మనకు పెద్దగా మార్కెట్లోకి రావటంలేదు. దుంపకూరలు అంటే ఇవి మాత్రమే అని మనం అనుకోవటం సహజం.

Pages