S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఓ చిన్నమాట!
ఈ మధ్య ఓ కథ చదివాను. అవకాశాల గురించి చెప్పిన కథ ఇది. నాకు బాగా నచ్చింది. అది మీ కోసం-
ఓ ఊర్లో వున్న ఓ లైబ్రరీ అగ్ని ప్రమాదానికి గురైంది. దాదాపు అన్ని పుస్తకాలు కాలి బూడిదగా మారిపోయాయి. ఓ నాలుగైదు పుస్తకాలు అలా మిగిలిపోయాయి. అవి పెద్ద విలువైనవి కాదని వాటిని అక్కడ దగ్గర్లో పడేసి వెళ్లిపోయాడు లైబ్రేరియన్.
విషమ పరిస్థితి ఉన్నప్పుడు పరిస్థితులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఊహించని విధమైన తెగింపు. రెండవది నిస్సహాయత.
విషమ పరిస్థితుల్లో తెగింపు ఉండాలి. ఏదో ఒకటి తేల్చుకోవడానికి మన ప్రయత్నం మనం చాలా గట్టిగా చేయాలి. ఫలితం ఏమైనా పర్వాలేదు.
చిన్నప్పుడు మా ఇంట్లో వున్న ఒకే ఒక యంత్ర సాధనం గడియారం. అది గుండ్రంగా వుండేది. చుట్టూ స్టీల్ ఫ్రేమ్. తెల్లటి డయల్. దాని మీద నల్లటి కాలాన్ని సూచించే రెండు అంకెలు. మూడు ముల్లు. దానిపైన ఆ గడియారాన్ని పట్టుకోవడానికి ఒక కొక్కెం. దాని వెనుక కుంజీ (కీ)లు ఉండేవి. ప్రతిరోజూ దానికి కీ ఇవ్వాల్సిందే. అది కాలాన్ని సూచించాలంటే కీ తప్పనిసరి. కీ ఇవ్వకపోతే అది నడవకపోయేది.
చాలామందికి తమ భవిష్యత్తు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అదేవిధంగా ముహూర్తాల పిచ్చి. అందరి మనస్సుల్లో ఇవి చాలా బలంగా నాటుకుపోయాయి.
ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే కూడా కొంతమంది మంచి సమయం కోసం చూస్తూంటారు. ఉద్యోగంలో చేరేటప్పుడు, చార్జి తీసుకునేటప్పుడు కూడా రోజులను, సమయాలను ఎక్కువగా పట్టించుకుంటారు.
కొన్ని డైరీలు, నోట్‌బుక్స్ అప్పుడప్పుడు కన్పించి మనలని ఎక్కడికో తీసుకెళ్తాయి..
చిరునవ్వు అందరిలో వుంటుంది. అందరితో కూడి చిరునవ్వు బిగ్గరగా నవ్వాలంటేనే కష్టం. బిగ్గరగా నవ్వాలంటే పాత స్నేహితులైనా ఉండాలి. లేదా కుటుంబ సభ్యులైనా ఉండాలి.
చిరునవ్వుకి, గట్టిగా నవ్వడానికి మధ్యన బేధం..
మొన్నీ మధ్య మిత్రుడు సంజీవరెడ్డి ఫోన్ చేస్తే కాసిన్ని జోకులు వేసుకొని బిగ్గరగా నవ్వుకున్నాం.
చిన్న చిన్న పనులు మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
మనం టూర్‌కి వెళ్లినప్పుడు లాడ్జిల్లో, గెస్ట్‌రూంల్లో దిగుతాం. మనకు ఇచ్చిన రూం చాలా పరిశుభ్రంగా, అందంగా అలంకరించి ఉంటుంది. రాత్రి పడుకొని, తెల్లవారి లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ నగరంలో ఉన్న వింతలు, విశేషాలని చూడటానికి వెళతాం. సాయంత్రం ఎప్పుడో తిరిగి వస్తాం.
జాన్ ఆర్ట్‌బెర్గ్ రాసిన ‘ఆల్ ది ప్లేసెస్ యూ గో.. హౌ విల్ యూ నో’ అన్న పుస్తకం చివర్లో ఓ చిన్న కథ చెబుతాడు. ఆ కథ నాకు చాలా నచ్చింది. ఆ కథ పేరు ‘టూ పెన్నీస్’ అంటే రెండు నాణేలు. ఆ కథ ఇలా మొదలవుతుంది.
మింట్ నుంచి రెండు కొత్త నాణేలు బయటకు వచ్చాయి. అవి చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతున్నాయి.
రెండూ ఒకేలా వున్నాయి. వాటి విలువ కూడా ఒక్కటే. అందులో కూడా రెండూ ఒకే మాదిరిగా వున్నాయి.
గత నవంబర్ నెలలో కుటుంబ సభ్యులతో కలసి సింగపూర్ వెళ్ళాను. చాలా చిన్నదేశం, అతి తక్కువ సమయంలో అంతగా అభివృద్ధి చెందడం గొప్ప ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. అక్కడికి ఆర్కిటెక్చర్ నైపుణ్యాన్ని చూసి విభ్రమం చెందాల్సిందే. పార్క్‌లు, అక్వేరియమ్‌లు, జంతు ప్రదర్శనశాలలు ఒకటేమిటీ ఇలా ఎన్నో.
మనిషి తాను చాలా తెలివిగలవాడినని అనుకుంటాడు. అన్ని విషయాలు తనకు తెలుసునని అనుకుంటాడు.
ఇది అర్ధసత్యమే.
ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలివిగల వ్యక్తికి కూడా తెలియని విషయాలు చాలా వున్నాయని అర్థమవుతుంది.