S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వీక్లీ సీరియల్
‘‘హీరో సిల్వెస్టర్ స్టాలెన్‌ని తన పార్టనర్‌గా ప్రకటించి న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్స్ కట్టే ప్రకటన చేశాడొక వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశం న్యూయార్క్‌లోని మాన్‌హటన్. ఇక్కడికి సమీపంలో అపార్ట్‌మెంట్స్ అనేసరికి ఆకర్మాతులైన కోటీశ్వరులందరూ క్యూ కట్టారు.
వేద కూడా వసంత్‌ని తొందర పెట్టదలచుకోలేదు. ఆలోచించుకునే వ్యవధి ఇవ్వదలచి తను వౌనంగా ఉండిపోయాడు.
వేద వ్యూహం నుండి ఎలా తప్పించుకోవడం అనే ప్రశ్న బుర్రని తొలిచేస్తుంటే తన సీట్లో చతికిల పడింది శకంతుల.
* * *
శకుంతల గురించి రహస్యంగా ఎంక్వైరీ చేయించిన వేద, తనకి అందిన రిపోర్ట్స్ చూసి హతాశయుడయ్యాడు.
ఆమెకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శకుంతల నగర మహిళామండలికి వర్కింగ్ ప్రెసిడెంట్.
‘‘సరే. మీ ఇష్టం. మీరెలా అంటే అలాగే కానివ్వండి. బ్యాంక్ అభివృద్ధికి మీతో పాటు నేనూ పాల్పంచుకోవడానికి సంసిద్ధమే!’’ అన్నాడు మనస్ఫూర్తిగా.
‘‘్థంక్స్’’ చెప్పాడు పాండవీయం.
‘‘ఏమిటా పొరపాట్లు?’’ నిలదీసినట్లు అడిగాడో రిపోర్టర్.
‘‘నాకు తెలీదు’’ అంటూ నవ్వి ‘‘వాటినిప్పుడే వెల్లడి చేస్తానని మీరెలా భావిస్తున్నారు? ఇప్పుడిప్పుడే ఈ మహా యజ్ఞానికి సంసిద్ధమవుతున్నాను. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలూ వాటంతట అవే తెరమీదకి వచ్చేస్తాయి. ప్రస్తుతం దర్యాప్తుకి శ్రీకారం చుట్టబడుతోందంటే’’ అని సమాధానమిచ్చాడు.
అందరూ ఆ న్యూస్ కవరేజ్ కోసం ఎలర్టయ్యారు.
రిపోర్టర్సందరి మనోభావాల్ని ప్రశ్నగా మలచి వదిలాడొక విలేకరి. ‘‘ఏ కేసుని ఓపెన్ చేయబోతున్నారు?’’ అని. సమాధానం కోసం చెవులు రిక్కరించారు.
ఉత్తేజభరితమైన ద్వివేది పెదాల నుండి ఉద్వేగభరితంగా వెలువడ్డాయా మాటలు. ‘‘మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్ దోపిడీ కేసు’’.
ఉలిక్కిపడ్డారంతా. రోమాంచితమైన శరీరాలతో ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చున్నారు.
‘‘ఏం చెప్పమంటారు? ప్రతి బ్యాంకులోనూ ఎన్నో కుంభకోణాలున్నాయి. కేవలం దోపిడీ వలన మనీ మనీ బ్యాంక్‌కి గ్రహణం పట్టడం నిజంగా దురదృష్టకరం. మీకో విషయం చెబుతా వినండి.
ఇండియన్ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణం వలన ఏర్పడిన నష్టం 4500 కోట్లు పైనే ఉందట. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ద్వారా ఈ విషయం బయటపడిందని... ది టెలిగ్రాఫ్ అనే పత్రిక వెల్లడించే వరకూ.. ఎవరికీ తెలియదా బ్యాంక్ కుంభకోణం.
మీ అబ్బాయిలో ఈ అతీంద్రియ శక్తి ఎలా ప్రేరేపితమయ్యిందో ఖచ్చితంగా ఊహించలేకపోతున్నాను. ఇదో మిరాకిల్. దట్సాల్!’’ అంటూ తన అశక్తత తెలియబరిచాడాయన.
అది విని నిరుత్సాహపడ్డారిద్దరూ.
‘‘ఫైనల్‌గా మీ సజెషన్ ఏంటంటారు?’’ నిరుత్సాహంగా అడిగాడు వసంత్.
డాక్టర్ కూడా ఏదీ తేల్చి చెప్పకపోవడంతో నివేదితలో తిరిగి గుబులు చోటుచేసుకుంది.
అయోమయంగా, ఏదీ అర్థం కాకుండా ఉంది అఖిల్‌కి.
‘‘నువ్వేమనుకుంటున్నావో ముందు చెప్పు.’’
‘‘ఏం అర్థంకావడం లేదు.నిట్టూ గాడికొక తాయెత్తు కట్టింవ్వాలని నా ఆలోచన. ఇదో ప్రయత్నం. తల్లిగా వాడి ఆవేదన చూస్తూ తల్లడిల్లి పోయేకంటే, ఆ విధంగానైనా వాడి జబ్బు కుదిరితే అంతకంటే సంతోషమేముంటుంది’’ ఆర్ధ్రత నిండిన గొంతుతో అంది నివేదిత.
బ్యాంక్‌కు సంబంధించిన ప్రతి బిట్‌ని పరిశీలించి దాని అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి తీవ్రంగా అనే్వషిస్తున్నాడు.
అలా చాలా సమయం గడిచిపోయింది.
బ్యాంక్‌లో తిరిగి డిపాజిట్లు పెరగడానికి కస్టమర్స్‌ని మునుపటిలా ఈ బ్యాంక్ వైపు మరల్చుకోవడానికి...
ఎలాగైనా ఈ రోజు ఓ ప్రణాళిక రూపొందించుకోవాలని స్థిరంగా అనుకున్నాడతను.
అందుకే పాండవీయం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.