S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కుస్తీకి సిద్ధం

ఓ పెద్దతుపాకీ, మల్లయుద్ధానికి సిద్ధమన్నట్లు గ్లౌజ్‌లతో సిద్ధంగా ఉన్నట్లు సంకేతం...బాగుందికదూ ఈ సన్నివేశం. కానీ అక్కడున్నది తుపాకీకాదు. అవి గ్లౌస్‌లు ధరించిన చేతులూ కావు. రెడ్‌పామ్ జాతికి చెందిన బీటిల్ యాంటెన్నా ఇది. అతి సూక్ష్మభాగాలను దగ్గరగూ చూసినపుడు ఇలా ఉంటాయన్నమాట. ఈ దృశ్యాన్ని ప్రఖ్యాత మేక్రో ఫొటోగ్రాఫర్ జేవియర్ రూప్‌రెజ్ తన కెమెరాలో బంధించాడు. స్పెయిన్‌లోని ఆర్మాచర్‌లో ఈ 56 ఏళ్ల ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రాన్ని చూసి ఎదో యుద్ధ సన్నివేశంగా భావించారు. కానీ ఇది ఓ బీటిల్ తలలోని ఓ భాగం మాత్రమే.

- భారతి