S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాలచక్రం

కాలచక్రమొక
నిర్దిష్ట గమన శకటం
అదొక కాలమానం
కాలమొక అనివార్యం
కాలం నడిచే దిశలో
‘విలంబ’ రానే వచ్చింది
ఎన్నో ఆశల తోరణాలతో
ప్రపంచ గమనాన్ని
శాసించడానికి రానే వచ్చింది
ఉగాదిని మోసుకొచ్చింది
ఉషస్సులు పంచడం చూడు
మామిడిపిందెల నాట్యాలు
షడ్రుచుల విందులు
అపతి ఇంటా కనిపించాలి
తారతమ్యాలు వైషమ్యాలు వదిలి
రాబోయే రోజుల రోజాల్ని దంపగావేసి
‘విలంబ’ని ఆహ్వానిద్దాం!
మంచి జరగాలని కోరుకుందాం!
*

-గుడిమెట్ల గోపాలకృష్ణ 8977474958