ఖరీదు ఎంత?
Published Sunday, 3 April 2016సుబ్బయ్య పట్నానికి వెళ్లి ఒక టీవీ, రెండు సెల్ఫోన్స్, ఒక ట్రాన్సిస్టర్ కొన్నాడు. టీవీ కొన్న రేటులో నాలుగో వంతు ధరలో రెండు సెల్ఫోన్స్ కొనొచ్చు. ఒక్క సెల్ఫోన్ ధరతో ఆరు ట్రాన్సిస్టర్లు కొనొచ్చు. మొత్తం అన్నీ కొనటానికి 13,725 రూపాయలు అయ్యింది. అయితే టీవీ, ఒక సెల్ఫోన్, ట్రాన్సిస్టర్ ఖరీదు ఎంత?
జవాబు: టీవీ రూ.10,800, ఒక్క సెల్ఫోన్ రూ.1,350, ట్రాన్సిస్టర్ రూ.225