S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సన్నీలియోన్‌కి అన్నీ చిక్కులేనట!

పోర్న్ స్టార్‌గా సన్నీలియోన్ ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో తెలియంది కాదు. ఆ ఇమేజ్‌తోనే అటుపై బాలీవుడ్‌కి పరిచయం అయింది. ‘బిగ్ బాస్’ కార్యకమ్రం ద్వారా బాలీవుడ్‌లో ప్రవేశించిన సన్నీ ఎంతటి పాపులారిటీ సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. పాపులారిటీ..ఇమేజ్..ఇలా ఒకటేమిటి? ఎంతో మంది యువతరం ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంది. ఇదంతా సరే..మరి చిక్కులేమిటి? అని ఆలోచిస్తున్నారా? అదే..మరి! తాజాగా ‘వన్ నైట్ స్టాండ్’లో రెచ్చిపోయి నటించిన సన్నీ ఇకపై నటించే చిత్రాల్లో లిప్‌లాక్‌కు ‘నో’ చెప్పేసిందట. తాజాగా సన్నీ పెట్టిన ఈ కండీషన్స్‌కు దర్శక, నిర్మాతలు బిత్తరపోతున్నారట. ‘‘అసలే శృంగారతార..ఆపై..పోర్స్ స్టార్..ఇంతటి క్రేజీభామ ఇలాంటి కండీషన్స్ పెడితే ఎలా?’’అంటూ వాపోతున్నారట. ‘జిస్మ్-2’ చిత్రం తర్వాత సన్నీ నటించిన చిత్రాలన్నీ దాదాపు అన్నీ యువతరాన్ని కిక్కెంచినవే కావడం విశేషం. ఇలా అయితే సన్నీకి అన్నీ చిక్కులేనంటున్నారు బాలీవుడ్ దిగ్గజాలు. మరి సన్నీ మనసు మార్చుకుంటుందో లేదో చూడాల్సిందే!!

-సమీర్