S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దీని లాలాజలం విషం

ఎలుకలా కన్పిస్తున్నప్పటికీ ఆ జాతికి ఎటువంటి సంబంధం లేని ఈ ‘ట్రీ ష్రూ’ ఓ క్షీరదం. నీటిపై బుడగలు సృష్టిస్తూ వాటిపైనుంచి పరిగెట్టడం వీటి ప్రత్యేకత. వీటి పృష్ట్భాగంలో ఉండే గ్రంధులవల్ల అవి మరణించినప్పుడు ఓ రకమైన రసాయనం వెదజల్లబడుతుంది. వీటిని శత్రువులు చంపేసినా ఈ వాసన భరించలేక తినకుండా వెళ్లిపోతాయి. అన్నట్లు వీటి పళ్లలో విషం ఉంటుంది. ఆ విషం లాలాజలంలో కలిసి శత్రువుల ప్రాణాలు తీస్తుంది. అది ఎంత ప్రమాదకరం అంటే ఒక పంటినుంచి వచ్చే విషంతో 200 ఎలుకలను చంపగలవు. నిమిషానికి 700 సార్లు దీని గుండె కొట్టుకుంటుంది. రోజంతా ఇది ఆహారం తింటూనే ఉండాలి. ఓ పూట ఆహారం లేకపోతే ఇది మరణిస్తుంది. హఠాత్తుగా పెద్దశబ్దాలు విన్నా ఇవి మరణిస్తాయి.