శునకం...టెడ్డీబేర్
Published Saturday, 16 July 2016లోకోభిన్నరుచిః అంటే ఇదేకదా!. ఒత్తుగా పెరిగిన బొచ్చుతో ముద్దుగా ఉన్న పెంపుడు శునకం రూపును తనకు ఇష్టంవచ్చిన విధంగా మార్చాలనుకున్నాడు దాని యజమాని. అంతే టెడ్డీబేర్‌లా కన్పించేట్టు దాని బొచ్చును ఇలా కత్తిరించారు. తైవాన్‌లోని తైనన్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.