S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆల్ ది బెస్ట్

హైదరాబాద్, జూలై 22: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్‌కు ఫ్రాంచైజీ టీమ్ హైదరాబాద్ హంటర్స్ శుక్రవారం ఇక్కడ రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఆటగాళ్ల బృందానికి వీడ్కోలు సమావేశం నిర్వహించింది. ఈ వేడుకలకు క్రీడాకారులు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, శ్రీకాంత్ కిడాంబీ, అశ్వినీ పొన్నప్ప, పీవి సింధూ, మనుఅత్రి, బి సుమీత్ రెడ్డి, అథ్లెట్ ద్యుతిచాంద్, ఇండియన్ బాడ్మింటన్ టీమ్ కోచ్ పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత ఎస్‌పి మిశ్రా, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటి రామారావు మాట్లాడుతూ హైదరాబాద్ వేదికగా ఒలింపిక్ పోటీలు నిర్వహిస్తామనే ఆశాభావం ఉందన్నారు. అత్యంత ఆధునిక వౌలిక సదుపాయాలను హైదరాబాద్‌లో కల్పిస్తామన్నారు.
chitram...
రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు వీడ్కోలు పలికేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రులు కెటిఆర్, పద్మారావు,
టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, బాడ్మింటన్ టీమ్ కోచ్ పుల్లెల గోపిచంద్ తదితరులు