చంచల్‌గూడ జైలుకు ఐసిస్ కుట్ర కేసు నిందితుడు
Published Saturday, 23 July 2016హైదరాబాద్: ఐసిస్ కుట్రకేసులో నిందితుడు అతవుల్లా రెహమాన్‌ను శనివారం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ ముగియడంతో పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 26 వరకు రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.