S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాత ఆసుపత్రి ఎదుట కాలువ గట్టుపై ఆక్రమణలు తొలగింపు

విజయవాడ, జూలై 24: కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలోని ప్రధాన ముఖ్య రహదారులన్నీ విస్తరించబడుతున్నాయి. ఈ నేపధ్యంలో పాత ప్రభుత్వాసుపత్రి ఎదుట రైవస్ కాలువ గట్టుపై గల అనేక నివాస గృహాలు, దుకాణాలను ఆదివారం ప్రొక్లెయినర్లతో తొలగించారు. ఈ సందర్భంగా ప్రతిఘటన ఎదురుకావటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాలువగట్టు అంచు వరకు రహదారిని విస్తరిస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఏ క్షణాన ఏ రోడ్డు విస్తరణకు అధికారులు పూనుకుంటారోనని నగరవాసులకు కంటిపై కునుకు లేకుండా పోతున్నది.