వరంగల్ రైల్వేస్టేషన్లో తప్పిన ప్రమాదం
Published Monday, 25 July 2016వరంగల్: వరంగల్ సోమవారం రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. వాటర్‌ట్యాంకు పగలడంతో స్టేషన్లోకి నీరు వెల్లువెత్తింది. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు స్టేషన్ పక్క నుంచి వెళ్తున్న విద్యుత్ తీగల్లో కరెంటు సరఫరాను నిలిపివేశారు.