నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
Published Tuesday, 26 July 2016ముంబయి: స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 15 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 7 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 67.36 పైసలు వద్ద కొనసాగుతోంది.