హైదరాబాద్లో కుండపోత వర్షం
Published Tuesday, 26 July 2016హైదరాబాద్: మంగళవారం ఉదయం నగరంలోని దిల్సుఖ్నగర్, మెహిదీపట్నం, లక్డీకాపూల్, రాజేంద్రనగర్, అత్తాపూర్, నాచారం, సికింద్రాబాద్, శంషాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట ప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచి కుండపోతగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.