కాశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
Published Tuesday, 26 July 2016శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నౌగామ్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ ఉగ్రవాదిని సైనికులు పట్టుకున్నారు.