తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
Published Tuesday, 26 July 2016హైదరాబాద్ : రుతు పవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిన తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.