S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గొయ్య పూడ్చేశారు!

వీరవాసరం, జూలై 26: వీరవాసరం ఎంపిడిఒ కార్యాలయం వద్ద వివాదానికి కారణమైన గొయ్యిను మంగళవారం పూడ్చివేశారు. గత వారంరోజుల క్రితం తవ్విన ఈ గోతిలో సోమవారం ఇరువురు పడి గాయపడ్డారు. దాంతో ఈ గొయ్యిని పూడ్చాలంటూ పలువురు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. గొయ్యివల్ల ప్రజలకు ఇబ్బంది ఉందంటూ తహసీల్దార్ తిలక్ కూడ ఎంపిడిఒ జగదాంబతో వాగ్వాదానికి దిగారు. మంగళవారం ఈ విషయం పత్రికల్లో రావడంతో జిల్లా అధికారుల నుండి ఎంపిడిఒ కార్యాలయానికి ఫోన్లు రావడంతో అగమేఘాల మీద గొయ్యిని పూడ్చివేశారు.