లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
Published Wednesday, 27 July 2016ముంబయి: ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 222 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 69 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 67.34 పైసలు వద్ద నమోదైంది.