చార్మినార్ మాజీ కార్పొరేటర్ గౌస్ అరెస్టు
Published Wednesday, 27 July 2016హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన చార్మినార్ మాజీ కార్పొరేటర్ అహ్మద్ గౌస్‌ను ప్రత్యేక పోలీసు బృందం బుధవారం అరెస్టు చేసింది. పెండింగ్ వారంట్లకు సంబంధించి ఆయనను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.