S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎయిర్‌పోర్ట్‌లో మిస్టర్ వరల్డ్‌కు ఘనస్వాగతం

శంషాబాద్, జూలై 28: శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో గురువారం మిస్టర్ వరల్డ్ రోహిత్ కండేల్‌వాల్‌కు ఘన స్వాగతం లభించింది. లండన్‌లో జరిగిన పోటీల్లో మిస్టర్ వరల్డ్‌గా గెలుపొందిన రోహిత్ విమానాశ్రయానికి వచ్చా రు. ఎయిర్ పోర్ట్‌లో నుంచి బయటకు రాగానే అభిమానులు హర్షం ప్రకటిస్తూ వచ్చి బొకేలతో సన్మానించారు.