S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విశాఖలో ఆర్టీసీ బస్సు ఢీకొని గర్భిణి మృతి

విశాఖ : విశాఖలోని జిల్లా కోర్టు ఎదురుగా శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని తొమ్మిది నెలల గర్భిణి మృతిచెందింది. మరో ముగ్గురు గాయపడ్డారు. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గర్భిణి నూకరత్నం భర్తతో కలిసి జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న బస్టాప్‌ వద్ద నిల్చుని ఉండగా, 20 నంబర్‌ ఆర్టీసీ బస్సు అధిక వేగంతో వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో నూకరత్నం అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవింగ్‌ చేస్తున్న సమయం ఫిట్స్‌ రావడంతో బస్సును అదుపు చేయలేకపోయానని బస్సు డ్రైవర్‌ చెబుతున్నాడు.