S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యాంటీ ర్యాగింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ

నల్లగొండ టౌన్, జూలై 29: ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం టిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలంటూ ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి చేతుల మీదుగా యాంటీ ర్యాగింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సందర్భంగా టిఆర్‌ఎస్‌వి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని తోటి విద్యార్ధుల పట్ల స్నేహభావంతో మెలిగి ఉండాలంటూ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కట్ట శ్రీను, చల్ల కోటేష్‌యాదవ్, సైదులు, అభినవ్, సైదులు, నగేష్ పాల్గొన్నారు.