S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆకట్టుకున్న శాకాంబరి అలంకరణ

తాడిపత్రి, జూలై 29:స్థానిక శ్రీకన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో ఆషాడమాసాన్ని పునస్కరించుకుని శుక్రవారం శాకంబరిదేవి ప్రత్యేకఅలంకరణతో శ్రీకన్యకాపరమేశ్వరీదేవి భక్తులకు నయనానందకరం గావించారు. ముందుగా అమ్మవారికి విశేషపూజలు నిర్వహించి, మహిళలతో కుంకుమార్చనలు గావించారు. ఈసందర్బంగ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ తాడిపత్రిప్రాంతంలో వర్షాలు సమృద్దిగాకురిసి, సుభిక్షంగాఉండాలని కోరుతూ, 30రకాల కూరగాయలతో, 15రకాల పండ్లతో, వివిధరకాల ఆకుకూరలతో కన్యకాపరమేశ్వరీదేవిని, ఉత్సవమూర్తులను శాకంబరిదేవి అలంకరణ గావించామన్నారు.