S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాఠశాలలో పాముకాటు: విద్యార్థినికి చికిత్స

నల్గొండ : పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని పాముకాటుకు గురైంది. అనాజిపురం ఆదర్శ పాఠశాలలో శనివారం పాముకాటుకు గురైన విద్యార్థిని స్వప్నను సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.