S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

హైదరాబాద్‌: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరిత ఆవర్తనం నెలకొని ఉందని తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, అనంతపురం, కడప జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్రలో జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.