S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భీవండీలో ఇల్లుకూలి ఆరుగురి మృతి

భీవండి:మహారాష్టల్రోని భీవండిలో రెండతస్తుల భవనం కూలిన సంఘటనలో ఆరుగురు మరణించారు. మరో 30మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.