ఫ్యాషన్ షోల మెరుపు
Published Sunday, 31 July 2016బాలీవుడ్ తారల సొగసు ఫ్యాషన్ షోల మెరుపునిస్తోంది. ఫ్యాషన్‌పై బాలీవుడ్ తారలకు ఉన్న మోజు తక్కువేం కాదు. గర్ల్స్ నైట్ ఔట్ కార్యక్రమానికి ‘్థయరీ’ డ్రెస్‌తో హాజరైన అలియాభట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ‘దిషూమ్’ స్క్రీనింగ్కోసం డెయిసీషా ఇచ్చిన ఫోజులు అదరగొట్టేశాయి. మరోతార గువహర్ఖాన్ మెరుపులు అందరినీ మైమరిపించాయి.
చిత్రాలు.. డెయిసీషా, అలియాభట్