బంద్‌లో ఎమ్మెల్యే ఆళ్ల అరెస్టు
Published Tuesday, 2 August 2016గుంటూరు : మంగళగిరి నియోజకవర్గంలో బంద్‌ను పర్యవేక్షిస్తున్న వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పలువురు నేతలను పోలీసలు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉదయం 5 గంటలకే బస్టాండు వద్దకు చేరుకున్న వైకాపా కార్యకర్తలు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రాస్తారోకో చేపట్టారు. గుంటూరు-విజయవాడతో పాటు రాజధాని సచివాలయం వెలగపూడికి వెళ్లె బస్సులన్నీ నిలిచిపోయాయి.