సినీ నిర్మాతపై దాడి: పోలీసులకు ఫిర్యాదు
Published Tuesday, 2 August 2016విశాఖ : పరవాడలో జూనియర్ ఆర్టిస్టుల ఏజెంట్లు తనపై దాడి చేశారంటూ సినీ నిర్మాత అచ్చిబాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్ కథానాయకుడుగా అచ్చిబాబు నిర్మాణంలో సినిమాకు సంబంధించి పరవాడలో కొద్ది రోజులుగా షూటింగ్ జరుగుతోంది.