S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కినె్నరసానికి జలకళ

పాల్వంచ, ఆగస్టు 2: తుఫాన్ కారణంగా చీరు వర్షాలకు పాల్వంచ మండల పరిధిలోని కినె్నరసాని రిజర్వాయర్ నీటితో కళకళలాడుతూ కనిపిస్తుంది. దీంతో పర్యాటకులు కినె్నరసాని రిజర్వాయర్‌ను, జింకలపార్కు, కాటేజీలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో కినె్నరసాని పర్యాటకులతో కిటకిటలాడుతూ కనిపించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి 407 అడుగుల సామర్ద్యం గల కినె్నరసాని రిజర్వాయర్ నీటిమట్టం మంగళవారం 404.6 అడుగులకు చేరింది. ఈవర్షాకాలంలో జూలై నెల నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు కినె్నరసాని రిజర్వాయర్ గేట్లుఎత్తి 2.8టిఎంసిల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసినట్లుడ్యామ్ సైడ్ అధికారి రామకృష్ణ విలేఖరులకు తెలిపారు.