S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గురుకుల విద్యాసంస్థల్లో 1794 పోస్టుల భర్తీకి ప్రకటన

హైదరాబాద్‌: తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 1164 పోస్టులు, గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 630 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అనుమతించిన 758 పోస్టులకు అదనంగా తాజా ప్రకటనను ప్రభుత్వం వెలువరించింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.